హెల్త్ టిప్స్

మైక్రోవేవ్ ఓవెన్ ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను వండ‌కూడ‌దు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది మైక్రోవేవ్ లో కొన్ని వంటకాలను చేస్తూ ఉంటారు అయితే అన్ని ఆహార పదార్థాలని ఓవెన్ లో పెట్టకూడదు&period; ఓవెన్ లో అన్ని పదార్థాలని ఇష్టానుసారంగా వండేస్తే ఆరోగ్యం పాడవుతుంది&period; ముఖ్యంగా వీటిని అస్సలు ఓవెన్ లో వండకండి&period; మిరపకాయలను ఎప్పుడూ కూడా మైక్రోవేవ్ లో పెట్టకూడదు&period; అలా చేస్తే అందులోని క్యాప్సైసిన్‌ని అనేది ఆవిరి అవుతుంది దీంతో మిరపకాయ రుచి పూర్తిగా మారిపోతుంది&period; కాబట్టి ఓవెన్ లో అసలు పెట్టకండి&period; మైక్రోవేవ్ లో బియ్యాన్ని వండడం కూడా మంచిది కాదు ఇలా చేస్తే ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది ఇది ఒక రకమైన ఫుడ్ పాయిజన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళదుంపల్ని కూడా మైక్రోవేవ్ లో పెట్టి మళ్ళీ వేడి చేయకూడదు&period; బోటిలిజం అనే అరుదైన బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉంటుంది&period; ఇది కూడా ఫుడ్ పాయిజన్ కి దారితీస్తుంది&period; బ్రోకలీ ని కనుక మైక్రోవేవ్ లో వేడి చేస్తే 97&percnt; పోషకాలు అన్నీ కూడా పోతాయి&period; కాఫీ ని కనుక ఇందులో వేడి చేశారంటే వాసన పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి కాఫీ ని కూడా వేడి చేయకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91031 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;microwave-owen&period;jpg" alt&equals;"you should not cook these foods in microwave oven know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్టగొడుగులను కనుక మైక్రోవేవ్‌లో పెట్టి వేడి చేశారంటే బ్యాక్టీరియా చనిపోకుండా అలానే ఉంటుంది&period; చికెన్ ని కూడా ఇందులో వండకూడదు గుడ్లని కూడా మైక్రోవేవ్ లో పెట్టకూడదు&period; ప్రాసెస్ చేసిన మాంసాన్ని కూడా ఇందులో వండకూడదు&period; బీట్రూట్ ని కూడా వండకూడదు క్యాన్సర్ కి దారి తీసే ప్రమాదం ఉంది&period; ఆకుకూరలు కూడా ఇందులో వండకూడదు ఇలా ఈ తప్పుని చేయకుండా చూసుకోండి లేకపోతే అనవసరంగా ప్రమాదంలో à°ª‌డతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts