వైద్య విజ్ఞానం

ఏయే టైమ్ లో మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసా.? ప్రతి ఒక్కరు తెల్సుకోవాల్సిన Human Body Energy Clock.

<p style&equals;"text-align&colon; justify&semi;">à°«‌లానా à°¸‌à°®‌యానికి à°«‌లానా à°ª‌ని చేయాలి&period; à°«‌లానా వ్య‌క్తిని క‌à°²‌వాలి&period; ఆ టైంకి భోజ‌నం చేయాలి&period; ఇంకో టైంకి ఇంకో à°ª‌ని చేయాలి&period; ఆ à°¸‌à°®‌యానికి నిద్ర పోవాలి… ఇలా à°®‌నం అనేక à°°‌కాల à°ª‌నుల‌ను నిత్యం టైం ప్ర‌కారం చేస్తుంటాం&period; కొంత మంది టైం లేకుండా చేస్తార‌నుకోండి అది వేరే విష‌యం&period; అయితే à°®‌నం ఏ à°ª‌ని చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది&period; కానీ à°®‌à°¨ à°¶‌రీరం కూడా ఒక నిర్దిష్ట‌మైన à°¸‌మయాన్ని పాటిస్తుంద‌ని మీకు తెలుసా&quest; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; à°®‌à°¨ à°¶‌రీరం కూడా à°¤‌à°¨‌లో జ‌రిగే జీవ‌క్రియ‌à°²‌కు ఒక్కో à°¸‌à°®‌యాన్ని కేటాయిస్తుంది&period; ఆ à°¸‌à°®‌యంలో ఆయా అవ‌à°¯‌వాలు యాక్టివ్‌గా à°ª‌నిచేస్తాయి&period; దీని à°µ‌ల్ల à°®‌నం ఆరోగ్యంగా ఉంటాం&period; అయితే à°®‌à°¨ à°¶‌రీర అవ‌à°¯‌వాలు యాక్టివ్ గా ఉన్న సమ‌యంలో వాటికి విరుద్ధంగా à°®‌నం చేసే కొన్ని à°ª‌నుల à°µ‌ల్ల ఆయా భాగాల‌పై ఒత్తిడి పెరిగి à°®‌à°¨‌కు అనారోగ్యం క‌à°²‌గుతుంది&period; ఈ క్ర‌మంలో అస‌లు ఏయే భాగాలు ఏయే à°¸‌à°®‌యాల్లో యాక్టివ్‌గా à°ª‌నిచేస్తాయో&comma; అవి à°ª‌నిచేసేట‌ప్పుడు à°®‌నం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యం 5 నుంచి 7 గంట‌à°² à°®‌ధ్య – ఈ à°¸‌à°®‌యంలో పెద్ద పేగు యాక్టివ్‌గా ఉంటుంది&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కి పంపే à°ª‌నిలో అది మునిగి ఉంటుంది&period; కాబ‌ట్టి ఈ à°¸‌à°®‌యంలో à°®‌నం ఎంత వీలైతే అంత ఎక్కువ‌గా నీటిని తాగాలి&period; వాకింగ్‌&comma; à°°‌న్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి&period; కాఫీ&comma; టీ వంటివి అస్స‌లు తాగ‌కూడ‌దు&period; ఉద‌యం 7 నుంచి 9 à°®‌ధ్య – ప్రోటీన్లు&comma; à°¤‌క్కువ పిండి à°ª‌దార్థాలు క‌లిగిన ఆహారం&comma; ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు క‌లిగిన ఆహారాన్ని&comma; పండ్ల‌ను ఈ à°¸‌à°®‌యంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ఎక్కువ‌గా ఉద‌à°¯‌మే అందుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78351 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;human-body-clock-2&period;jpg" alt&equals;"do you know what happens in our body in different times " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యం 9 నుంచి 11 à°®‌ధ్య – ఈ సమ‌యంలో à°®‌à°¨ à°¶‌రీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది&period; అది à°®‌à°¨ à°¶‌à°°‌రీంలో జ‌రిగే జీవ‌క్రియ‌à°²‌ను గాడిలో పెడుతుంది&period; ఉద‌యం à°®‌నం తిన్న ఆహారం నుంచి పోష‌కాల‌ను à°¶‌రీరం గ్ర‌హించేలా చేస్తుంది&period; ఉద‌యం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట à°®‌ధ్య – ఈ à°¸‌à°®‌యంలో à°®‌à°¨ గుండె ఉత్తేజంగా à°ª‌నిచేస్తుంది&period; à°¶‌రీర భాగాల‌కు à°°‌క్తం బాగా à°¸‌à°°‌à°«‌à°°à°¾ అయ్యేలా చూస్తుంది&period; దీని à°µ‌ల్ల à°¶‌రీర క‌ణాల‌కు à°¶‌క్తి అందుతుంది&period; à°®‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌à°² à°µ‌à°°‌కు – ఈ à°¸‌à°®‌యంలో చిన్న పేగులు అల‌ర్ట్‌గా ఉండి బాగా à°ª‌నిచేస్తాయి&period; à°®‌నం తిన్న బ్రేక్‌ఫాస్ట్&comma; లంచ్‌à°² జీర్ణ‌ప్ర‌క్రియ‌ను ముగిస్తుంటాయి&period; à°®‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌à°² à°µ‌à°°‌కు – ఈ à°¸‌à°®‌యంలో à°®‌à°¨ మూత్రాశ‌యం యాక్టివ్‌గా పనిచేస్తుంది&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కి పంపే à°ª‌నిలో ఉంటుంది&period; ఈ à°¸‌à°®‌యంలో నీరు ఎక్కువ‌గా తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంట‌à°² à°µ‌à°°‌కు – ఈ à°¸‌à°®‌యంలోనూ à°®‌à°¨ కిడ్నీలు బాగా చురుగ్గా à°ª‌నిచేస్తాయి&period; à°°‌క్తాన్ని à°µ‌à°¡‌బోయ‌డం&comma; వ్య‌ర్థాల‌ను మూత్రాశ‌యానికి పంప‌డం వంటి కార్య‌క్ర‌మాల‌ను చేస్తాయి&period; రాత్రి 7 నుంచి 9 గంట‌à°² మధ్య – ఈ à°¸‌à°®‌యంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది&period; ఈ టైంలో రాత్రి భోజ‌నాన్ని క‌చ్చితంగా ముగించాలి&period; మెద‌డు&comma; ప్ర‌త్యుత్ప‌త్తి అవ‌à°¯‌వాల‌ను పెరికార్డియం ఈ à°¸‌à°®‌యంలో యాక్టివేట్ చేస్తుంది&period; రాత్రి 9 నుంచి 11 గంట‌à°² à°®‌ధ్య – ఈ à°¸‌మయంలోభోజ‌నం అస్స‌లు చేయ‌కూడ‌దు&period; థైరాయిడ్‌&comma; అడ్రిన‌ల్ గ్రంథులు ఇప్పుడు బాగా à°ª‌నిచేస్తాయి&period; ఇవి à°¶‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను చురుగ్గా సాగేలా చేస్తాయి&period; à°¶‌రీర ఉష్ణోగ్ర‌తను క్ర‌à°®‌à°¬‌ద్దీక‌రిస్తాయి&period; క‌ణాల‌కు à°¶‌క్తి అందేలా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-78352" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;human-body-clock&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి 11 నుంచి 1 గంట à°®‌ధ్య – ఈ à°¸‌à°®‌యంలో మూత్రాశయం యాక్టివ్‌గా ఉంటుంది&period; గాల్ స్టోన్స్ వంటివి ఉన్న‌వారికి ఈ à°¸‌à°®‌యంలో సాధార‌ణంగా నొప్పి à°µ‌స్తుంటుంది&period; రాత్రి 1 నుంచి ఉద‌యం 3 à°®‌ధ్య – ఈ à°¸‌à°®‌యంలో కాలేయం చురుగ్గా ఉంటుంది&period; అప్పుడు మేల్కొని ఉంటే లివ‌ర్ à°ª‌నిత‌నం దెబ్బ‌తింటుంది&period; కాబ‌ట్టి ఈ à°¸‌à°®‌యంలో క‌చ్చితంగా నిద్ర‌పోవాల్సిందే&period; లేదంటే కాలేయం à°¸‌రిగ్గా à°ª‌నిచేయ‌దు&period; వ్య‌ర్థాలు à°¬‌à°¯‌టికి వెళ్ల‌వు&period; ఉద‌యం 3 నుంచి 5 à°®‌ధ్య – ఈ టైంలో ఊపిరితిత్తులు యాక్టివ్‌గా ఉంటాయి&period; ఆ à°¸‌à°®‌యంలో à°¦‌గ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష à°ª‌దార్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతున్నాయ‌ని అర్థం చేసుకోవాలి&period; పైన చెప్పిన విష‌యాల‌న్నింటినీ సుల‌భంగా గుర్తుంచుకునేలా ఓ హ్యూమ‌న్‌ బాడీ ఎన‌ర్జీ క్లాక్ కూడా అందుబాటులో ఉంది&period; దాన్ని మీరు కావాలంటే ఆన్‌లైన్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts