వైద్య విజ్ఞానం

చిన్నతనంలోనే పిల్లలకు కాన్సర్ రాకుండా ఉండాలంటే.. తల్లితండ్రులు ఈ 9 జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.!

<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాన్సర్ అదిప్పుడు మహమ్మారిలా మారి ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటుంది&period;&period; ఈ రోజుల్లో మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు ఈ ప్రాణాంతక వ్యాదితో బాధ‌పడుతూనే ఉన్నారు&period;&period;ఇక ఆ వ్యాధితో బాదపడడమే ఓ నరకం అంటే ట్రీట్మెంట్ ఇంకా నరకప్రాయం&period;&period;చిన్నపిల్లలు కూడా ఎక్కువశాతం క్యాన్సర్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి&period; తల్లిదండ్రులు తీసుకునే కొన్ని జాగ్రత్తలు పిల్లల్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడగలుగుతాయి &period;అవేంటో తెలుసుకోండి&period; చిన్ననాటి నుండి ప్రతివిషయంలో తల్లిదండ్రులనే పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు&period;కావున తల్లిదండ్రులే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం&comma; క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం&comma; ఒత్తిడిని దూరంగా పెట్టి ఇలాంటి అలవాట్లు అన్నింటిని చిన్న వయస్సు నుండే పిల్లలకు అలవాటు చేయడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల భారిన పడకుండా కాపాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధూమపానం చేసేవారితో పాటు&comma;పక్కనుండి పీల్చిన వారికి కూడా ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది&period;ఇంట్లో వారికి సిగరెట్ అలవాటున్నటైతే పిల్లలకు క్యాన్సర్ సోకే అవకాశాలెక్కువ కాబట్టి వీలైనంత వరకు ఆ అలవాటుని మార్చుకోవడం మంచిది&period;లేదంటే మన పిల్లల ఆరోగ్యం మనమే చేతులారా పాడుచేసినవారమవుతాం&period; ఈ రోజుల్లో పిల్లలకు తల్లిపాలు పట్టటం చాలా తగ్గిపోయింది&period;డబ్బాపాలకే అందరూ మొగ్గు చూపుతున్నారు&period;కొందరు ఆర్నెళ్లు&comma;ఏడాది పాటు ఇచ్చి ఆపేస్తుంటారు&period;కాని రెండు నుండి మూడేండ్లవరకు పిల్లలు తల్లిపాలు తాగినట్టైతే వారి రోగనిరోధక శక్తి పెరిగి వారిని క్యాన్సర్ బారిన పడకుండా చేస్తుందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-86181" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;kids-health&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లలు కలర్ఫుల్ ఆహారపదార్ధాలకు అట్రాక్ట్ అవుతారు&period;ముఖ్యంగా మార్కెట్లో దొరికే రంగురంగుల ప్యాకెట్లలోని తినుబండారాలను ఇష్టపడతారు&period;వారి కడుపునింపడానికి ఏదో ఒకటిలే అన్నట్టుగా తల్లిదండ్రులు వాటిని ఎంకరేజ్ చేస్తారు&period;కాని అది మంచి పద్దతి కాదు&period; తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆహారపు అలవాట్లను పర్యావేక్షించడం మంచిది&period; వారు అవసరమైన మేర ఆకుకూరలు&comma; కూరగాయలు&comma;పండ్లు&comma; పాలను తీసుకునేలా చేయాలి&period; ఇలా చేయడం వల్ల వారి శరీరాలు ఆరోగ్యవంతంగా తయారయ్యి క్యాన్సర్ కణాల పై పోరాడతాయి&period; సాధ్యమైనంత వరకు పిల్లలను కాలుష్యానికి దూరంగా ఉంచండి&period; ఎందుకంటే&comma; కాలుష్యం లో ఉండే హానికరమైన పదార్ధాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్&comma; చర్మ క్యాన్సర్ వంటివి పిల్లల్లో అధికంగా వస్తున్నాయి&period; మీకు గనుక వీలయితే వారిని తక్కువ కాలుష్యం ఉండే ప్రాంతాల్లో ఉంచండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అనే కొవ్వు కు సంబంధించిన ఆమ్లాలు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా లాభాలను చేకూరుస్తాయి&period; ఈ లాభాలతో పాటు అది శరీర బరువుని తగ్గిస్తుంది&comma; జీవక్రియను పెంచుతుంది&period; అంతేకాకుండా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ శరీరంలో క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందకుండా&comma; రెట్టింపు అవ్వకుండా నిరోధిస్తుంది&period; కాబట్టి&comma; మీ పిల్లలు తినే ఆహారంలో క్రమం తప్పకుండా వాల్ నట్స్&comma;కొబ్బరి నూనె&comma; నెయ్యి మొదలగునవి ఉండేలా చూసుకోండి&period; ప్రస్తుతకాలంలో పెద్దలు గాడ్జెట్స్ కు దూరంగా ఉండాలి అంటే అంత సులభమైన పనికాదు&period; ఎందుకంటే&comma; వాటితోనే పనిచేయవలసి ఉంటుంది&comma; రోజూచేసే మిగతా పనులు కోసం కూడా అవి అవసరం అవుతాయి&period; అయితే పిల్లలు సాధారణంగా వీటిని ఆడుకోవాలనే ఉద్దేశ్యంతోనే తీసుకుంటారు&period; ఎప్పుడైతే పిల్లలు సెల్ ఫోన్లు&comma; ట్యాబ్లెట్లు&comma; కంప్యూటర్లు ఎక్కువగా వాడటం మొదలు పెడతారో అటువంటి సమయంలో కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువగా ఉందట&period; కాబట్టి సాధ్యమైనంత వరకు మరీ అవసరమైతే తప్ప ఈ గాడ్జెట్స్ పిల్లలకు ఇవ్వకండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86182 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;kids-health-1&period;jpg" alt&equals;"follow this tips to prevent cancer in your kids " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు విపరీతమైన ఇన్ఫెక్షన్ల బారినపడుతుంటారు&comma; జలుబు&comma; పళ్ళ ఇన్ఫెక్షన్లు మొదలగు వ్యాధుల బారిన తరచూ పడుతూ ఉంటారు&period; ఎందుకంటే&comma; చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి ఇంకా వృద్ధి చెందే దశలోనే ఉంటుంది&period; ఎప్పుడైతే పిల్లలు ఈ వ్యాధుల భారిన పడతారో అటువంటి సమయాల్లో యాంటీ బయాటిక్స్ ని వాడమని సూచిస్తూ ఉంటారు&period; అయితే&comma; యాంటీ బయాటిక్స్ ని ఎక్కువగా వాడటం వల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది&comma; శరీరంలో క్యాన్సర్ కారక కణాలు చాలా సులభంగా పెరిగిపోతాయి&period; చిన్నపిల్లలు గనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే&comma; క్యాన్సర్ తో పాటు మరెన్నో రకాల వ్యాధులను రాకుండా నిరోధించవచ్చు&comma; అరికట్టవచ్చు&period; కాబట్టి&comma; పిల్లలను వాళ్లకు ఇష్టమైన ఆటల్లో చేర్పించండి లేదా వారు కోరుకునే వ్యాయామాన్ని నేర్పించండి&period; ఇలా చేయడం వల్ల బాల్యంలో క్యాన్సర్ రాకుండా సాధ్యమైన మేర అరికట్టవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts