Off Beat

నా చిన్న‌నాటి చిలిపి జ్ఞాప‌కం ఆ ల‌వ్ లెట‌ర్ .! ఇప్ప‌టికీ 20 ఏళ్ళు అవుతుంది!

<p style&equals;"text-align&colon; justify&semi;">నా పేరు అరుణ్‌…ప్ర‌స్తుతం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజ‌ర్ గా జాబ్ చేస్తున్నాను&period; ఇప్పుడు నేను చెప్ప‌బోయేది 20 సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌à°¨‌…&period; అప్పుడు నేను 5 Th Class&comma; స్కూల్లో రాజీ à°ª‌క్క‌నే కూర్చునేవాడిని&period;&period;ఆమే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా&period;&excl; అయితే ఓ రోజు హోమ్ à°µ‌ర్క్ అయ్యాక‌…ఓ పేప‌ర్ మీద‌ రాజీ I LOVE YOU అని రాసి&comma; మార్నింగ్ స్కూల్ కు వెళ్ల‌గానే à°¤‌నికిద్దామ‌ని నా పెన్సిల్ బాక్స్ లో పెట్టుకున్నాను&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడే మా అక్క à°¤‌à°¨ పెన్సిల్ క‌à°¨‌à°¬‌à°¡‌క‌పోవ‌డంతో…&period; నేను తీశానేమోన‌ని నా పెన్సిల్ బాక్స్ ను కూడా వెతికింది&period;&excl; నా బాక్స్ లో ఉన్న పేప‌ర్ ను చూసి&comma; మా డాడీకి ఇచ్చింది&period; వేలెడంత లేదు…&period;à°²‌వ్ లు కావాల్సొచ్చిందా నీకూ&period;&period;&quest; అంటూ మా నాన్న బెల్ట్ తీసుకొని నాలుగు వాత‌లు à°ª‌డేలా కొట్టారు&period;&excl; మార్నింగ్ స్కూల్ కూడా వెళ్ల‌లేదు&period;&excl; అప్ప‌టి నుండి రాజీ ని చూస్తేనే మా నాన్న గుర్తొచ్చి à°­‌యం వేసేది&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86177 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;love-letter&period;jpg" alt&equals;"a man shared his childhood memory about love letter " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సంఘ‌ట‌à°¨ జ‌రిగి దాదాపు 20 ఇయ‌ర్స్…నేను సీరియ‌స్ గా ఉన్న à°¸‌à°®‌యంలో మా అక్క‌య్య ఆ రోజు జ‌రిగిన సంఘ‌ట‌à°¨‌ను గుర్తుచేస్తుంది&period; వెంట‌నే మూడ్ మొత్తం మారిపోయి క‌డుపుబ్బా à°¨‌వ్వుకుంటాం&period;&excl;రాజీ I LOVE YOU &comma; రాజీ I LOVE YOU అంటూ చాలా సార్లు ఆట‌à°ª‌ట్టిస్తూనే ఉంటుంది&period;&excl; ఆ రోజులు à°¤‌ల్చుకుంటే ఏదో ఆనందానుభూతి క‌ల్గుతుంది&period;&excl;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts