వైద్య విజ్ఞానం

Dengue Fever : డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది, ఎంతకాలం ఉంటుంది.. లక్షణాలు ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Dengue Fever &colon; ప్ర‌స్తుత సీజ‌న్‌లో డెంగ్యూ అధికంగా విస్త‌రిస్తోంది&period; డెంగ్యూ కార‌ణంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది&period; దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది&period; డెంగ్యూ జ్వరం కారణంగా రోగి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం జరుగుతుంది&period; దీంతోపాటు శరీరంలో విపరీతమైన నొప్పి&comma; కీళ్ల నొప్పులు&comma; శారీరక బలహీనత&comma; వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి&period; అయితే డెంగ్యూ వచ్చినప్పుడు ఆ జ్వరం ఎంతకాలం ఉంటుందోనని భయాందోళనకు గురవుతుంటారు&period; ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి&period; మంచి పోషకాలున్న ఆహారం తీసుకొని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీడీసీ &lpar;వ్యాధి నియంత్రణ మరియు నివారణకు కేంద్రం&rpar; వివరాల ప్రకారం&period;&period; డెంగ్యూ లక్షణాలు సాధారణంగా 2-7 రోజుల వరకు ఉంటాయి&period; చాలా మంది 1 వారంలోపు కోలుకుంటారు&period; డెంగ్యూ వచ్చిన మొదట్లో ఇతర వ్యాధులను సూచిస్తాయి&period; దీంతో చాలామంది డెంగ్యూ&comma; వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతుంటారు&period; డెంగ్యూ జ్వరంలో నొప్పి లేదా చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి&period; ఇది కాకుండా కంటి నొప్పి&comma; తలనొప్పి&comma; కండరాల నొప్పి&comma; ఎముకల నొప్పి&comma; వికారం&sol;వాంతులు&comma; కీళ్ల నొప్పులు మొదలైనవి ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55122 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;Dengue-Fever&period;jpg" alt&equals;"how dengue fever comes" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ్వరం వచ్చినా&comma; డెంగ్యూ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి&period; జ్వరాన్ని నియంత్రించడానికి&comma; నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వైద్యుడు సూచించిన యాంటీ బయాటిక్స్ తీసుకోండి&period; వైద్య సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు&period; హైడ్రేటెడ్ గా ఉండటానికి ద్రవాలు సేవిస్తుండాలి&period; ఎలక్ట్రోలైట్స్ జోడించిన నీరు లేదా పానీయాలు తాగడం ఉత్తమం&period; శిశువులు&comma; పిల్లలు లేదా వృద్ధులలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి&period; డెంగ్యూ వచ్చిన వారు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts