వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు డిప్రెష‌న్ బారిన ప‌డ్డార‌ని అర్థం..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మానసిక సమస్యల వలన ఎంతగానో ఇబ్బంది పడాలి మీరు కూడా మానసిక కొంగుబాటుకి గురయ్యారా&period;&period;&quest; అయితే ఇవే సంకేతాలు ఇవి కనుక ఉన్నట్లయితే కచ్చితంగా మీరు కూడా ఏదో సమస్యతో బాధపడుతున్నట్లు అర్థం&period; చాలామందిలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆందోళన ఫెయిల్యూర్ ఒత్తిడి ఇలా&period;&period; అయితే ఇలాంటి వాటి నుండి బయటపడలేక చాలా మంది ఆత్మహత్యనే సమాధానం అని అనుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి వారిలో ఈ లక్షణాలు ఉంటాయి చూసుకోండి&period; మానసికంగా కుంగుబాటు కి గురైన వారిలో మూడ్‌ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి&period; వెంటవెంటనే మారుతూ ఉంటాయి&period; విభిన్న ఎమోషన్స్ ని చూపిస్తూ వుంటారు&period; మానసిక అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఎక్కువగా సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది అలాంటివారు కౌన్సిలింగ్ కి వెళ్లడం&comma; థెరపీలు వంటివి చేయించుకోవడం మంచిది అప్పుడు సమస్య నుండి బయట పడొచ్చు రిలేషన్ షిప్ లో తరచూ గొడవలు ఉన్నవారు ఎక్కువగా మానసిక ఒత్తిడి కి గురవుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88921 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;depression&period;jpg" alt&equals;"if you have these symptoms then you might have depression " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవితం మీద ఆశని కూడా కోల్పోతూ ఉంటారు&period; ఇష్టమైన వాళ్ళు దూరమైనా లేకపోతే ప్రమాదకరమైన వ్యాధి ఉన్నట్లు తెలిసిన కూడా ఈ సమస్య ఉంటుంది కొంతమంది మానసికంగా వీక్ గా ఉంటారు అలాంటి వారిలో మార్పులు కనపడతాయి&period; ఆటిట్యూడ్ బిహేవియర్లో మార్పులు వస్తూ ఉంటాయి&period; కొన్ని కొన్ని సార్లు కొంత మంది ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రేకప్ అయినా లేకపోతే ఏదైనా జరిగిన అలాంటప్పుడు కూడా కుంగుబాటుకి గురవుతూ ఉంటారు&period; మానసికంగా కృంగిపోయిన వాళ్లలో కోపం ఎక్కువగా ఉంటుంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు&period; ఎక్కువ ఆల్కాహాల్&comma; సిగరెట్&comma; డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతూ ఉంటారు&period; మానసికంగా ఒత్తిడిగా అనిపించిన డిప్రెషన్ సమస్యలు కనిపించినా కౌన్సిలర్ ని సంప్రదించండి అప్పుడు ఈ సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts