హెల్త్ టిప్స్

ర‌క్తంలోని వ్య‌ర్థాలు అన్నీ బ‌య‌ట‌కు వెళ్లి ర‌క్త‌శుద్ధి జ‌ర‌గాలంటే.. వీటిని తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా జీవించగలం&period; మన శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగితేనే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది&period; ఒంట్లో అన్ని కణాలకి ఆక్సిజన్&comma; పోషకాలు అందాలి&period; కణాల నుండి కార్బన్డయాక్సైడ్ ఇతర వ్యర్థాలను తొలగించడంలో రక్త ప్రసరణ హెల్ప్ అవుతుంది అయితే రక్తంలో వ్యర్ధాలు కనుక ఎక్కువైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి దద్దుర్లు రావడం&comma; ఎలెర్జీలు వంటి సమస్యలు వస్తాయి కాబట్టి రక్త శుద్ధి తప్పనిసరి&period; బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి ఈ ఆయుర్వేద మూలికలు బాగా ఉపయోగపడతాయి వాటి కోసం ఇప్పుడు మనం చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిప్పతీగ మూడు దోషాలని కూడా బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది తిప్పతీగ రక్తం నుండి చెడు పదార్దాలని బయటకి పంపించేస్తుంది హైపోగ్లైసిమిక్ ఇండెక్స్ లాగ ఇది పనిచేస్తుంది ప్యాంక్రియాస్‌ నుండి ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది&period; అలానే వేప చేదుగా వున్నా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది వేప రక్తంలో మలినాలని తొలగిస్తుంది&period; యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు&comma; యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి&period; రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది&period; ఇది అల్సర్లు కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88924 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;blood&period;jpg" alt&equals;"if you want to purify your blood take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తాన్ని శుద్ధి చేయడానికి అతి à°®‌ధురం కూడా బాగా ఉపయోగపడుతుంది&period; శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరిచేలా చేస్తుంది రక్తంలో గ్లూకోస్ స్థాయిలని నియంత్రిస్తుంది&period; ఉసిరి కూడా బాగా ఉపయోగపడుతుంది బ్లడ్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది&period; అలానే తులసి కూడా బాగా పనిచేస్తుంది ఇది కూడా రక్తాన్ని శుద్ధి చేస్తుంది&period; రక్తాన్ని క్లీన్ చేయడానికి తులసి ఆకులు బాగా పనిచేస్తాయి ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి&period; జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది&period; ఆయుర్వేద గుణాలు ఉన్న పసుపు కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది పసుపు పాలు తీసుకుంటే ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి&period; రక్తాన్ని క్లీన్ చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts