Kidney Disease Symptoms : ఈ 10 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidney Disease Symptoms &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ముఖ్య‌మైన అవ‌à°¯‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి&period; ఇవి à°¶‌రీరంలోని à°®‌లినాలను&comma; వ్య‌ర్థ à°ª‌దార్థాల‌ను మూత్రం ద్వారా à°¬‌à°¯‌ట‌కు పంపించి à°¶‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; మూత్ర‌పిండాల ఆరోగ్యం బాగుంటేనే à°®‌à°¨ à°¶‌రీర ఆరోగ్యం బాగుటుంది&period; కానీ నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది మూత్ర‌పిండాల‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే చాలా మందికి వారు మూత్ర‌పిండాల‌కు సంబంధించిన వ్యాధుల‌తో బాధ‌à°ª‌డుతున్నామ‌న్న సంగ‌తే తెలియ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో à°²‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్ప‌టికీ అవి ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² వల్ల సంభ‌వించిన‌ట్టు భావిస్తారు&period; ఈ à°²‌క్ష‌ణాల‌ను గ‌à°®‌నించ‌క ఆల‌స్యం చేసే కొద్దీ మూత్ర‌పిడాల ఆరోగ్యం à°®‌రింత క్షీణించి తీవ్ర అనారోగ్యానికి గురి అవుతారు&period; మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ప్పుడు à°®‌à°¨ à°¶‌రీరంలో కొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; ఈ à°²‌క్ష‌ణాల గురించి అంద‌రూ అవ‌గాహ‌à°¨ క‌లిగి ఉండ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల ఆరోగ్యం à°®‌రింత క్షీణించ‌కుండా à°®‌à°¨‌ల్ని à°®‌నం కాపాడుకోవ‌చ్చు&period; మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ప్పుడు à°®‌à°¨‌లో క‌నిపించే à°²‌క్ష‌ణాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ప్పుడు à°¶‌రీరంలో విప‌రీత‌మైన అల‌à°¸‌ట‌&comma; à°¬‌à°²‌హీన‌à°¤&comma; à°°‌క్త‌హీన‌à°¤ ఏర్ప‌డుతుంది&period; ఏ à°ª‌నిని కూడా ఏకాగ్ర‌à°¤‌తో&comma; శ్ర‌ద్ద‌తో చేసుకోలేరు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37545" aria-describedby&equals;"caption-attachment-37545" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37545 size-full" title&equals;"Kidney Disease Symptoms &colon; ఈ 10 à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా&period;&period; అయితే మీ కిడ్నీలు ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;kidney-disease-symptoms&period;jpg" alt&equals;"Kidney Disease Symptoms in telugu must know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37545" class&equals;"wp-caption-text">Kidney Disease Symptoms<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా మూత్ర‌పిండాలు à°¸‌రిగ్గా à°ª‌ని చేయ‌క‌పోవ‌డం వల్ల శరీరంలో à°®‌లినాలు పేరుకుపోతాయి&period; దీంతో ఊబ‌కాయం&comma; నిద్ర‌లేమి&comma; స్లీప్ ఆప్నియా వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; ఇక మూత్ర‌పిండాల à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారిలో చ‌ర్మం పొడిగా మారడంతోపాటు దుర‌à°¦ కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period; అలాగే మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ప్పుడు మూత్ర‌విస‌ర్జ‌à°¨‌లో మార్పు à°µ‌స్తుంది&period; à°¤‌à°°‌చూ మూస‌విస‌ర్జ‌à°¨‌కు వెళ్లాల్సి à°µ‌స్తుంది&period; అదే విధంగా మూత్ర‌విస‌ర్జ‌à°¨ à°¸‌à°®‌యంలో మూత్రంలో à°°‌క్తం&comma; మూత్రంలో నురుగు&comma; బుడ‌గ‌లు ఎక్కువ‌గా à°µ‌స్తూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మూత్ర‌పిండాల‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు క‌ళ్లు ఉబ్బిన‌ట్టుగా ఉంటాయి&period; పాదాలు&comma; కాళ్లు కూడా ఉబ్బిన‌ట్టుగా ఉంటాయి&period; ఇక మూత్ర‌పిండాల వ్యాధుల‌తో బాధ‌à°ª‌డే వారిలో ఆక‌లి ఎక్కువ‌గా ఉండ‌దు&period; కండ‌రాలు à°¤‌రుచూ తిమ్మిరి à°ª‌డుతూ ఉంటాయి&period; మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ప్పుడు à°®‌à°¨‌లో ఇటువంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వైద్యున్ని సంప్ర‌దించి à°¤‌గిన చికిత్స తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts