వైద్య విజ్ఞానం

యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం ఇదేనా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి ఆరోగ్యానికి ఆకుకూరలు&comma; పండ్లు&comma; కూరగాయలు ఎంతో అవసరం అని అందరికి తెలిసినదే&period; అందుకోసం చాలా మంది వీటిని తరచుగా రోజు వారి ఆహరం లో తీసుకుంటూ ఉంటారు&period; ఆకుకూరలలో పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&comma; కాకపోతే దీనిని ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి&period; దాంతో జాయింట్ పెయింట్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది&period; సరైన విధంగా కంట్రోల్ చేయకపోతే కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది&period; దీనిలో విటమిన్ ఏ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది&period; ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తున్న పాలకూర ను ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే అని నిపుణులు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలకూర లో ఫైబర్ కూడా ఎంతో పుష్కలంగా ఉంటుంది&period; కానీ అధిక మోతాదులో తీసుకుంటే కాన్స్టిపేషన్&comma; గ్యాస్&comma; కడుపునొప్పి&comma; బ్లోటింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది&period; ఎవరికైతే కిడ్నీకి సంబందించిన సమస్యలు ఉన్నాయో వారు పాలకూర తీసుకోకపోవడమే మేలు అని నిప్పులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52226 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;uric-acid&period;jpg" alt&equals;"know which vegetable is responsible for uric acid " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలాంటి ఆకుకూరలు అయినా శుభ్రంగా కడిగిన తరువాతే వాటిని వండుకోవాలి&period; అలా చేయకపోతే శరీరంలోకి డస్ట్ ఎంటర్ అవుతుంది దాంతో స్టోన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి&period; పైగా కిడ్నీలు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts