Pregnancy Symptoms : ప్రెగ్నెన్సీ వ‌చ్చే ముందు ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pregnancy Symptoms &colon; à°¤‌ల్లి అవ్వాల‌ని పెళ్లి అయిన ప్ర‌తి స్త్రీ కోరుకుంటుంది&period; గ‌ర్భం దాల్చిన‌ప్పుడు క‌లిగే ఆ ఆనంద‌మే వేరు&period; ఎంతో కాలంగా కంటున్న క‌à°²‌లు నిజ‌మైన వేళ క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు&period; అయితే చాలా మంది స్త్రీలు గ‌ర్భం దాల్చిన తరువాత వారు à°¤‌ల్లి కాబోతున్నార‌ని తెలుసుకోలేక పోతుంటారు&period; వారిలో కొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్ప‌టికి వాటిని గుర్తించ‌లేక‌పోతుంటారు&period; అయితే ఈ లక్ష‌ణాలు అంద‌రిలో ఒకే విధంగా ఉండ‌వు&period; à°¶‌రీరతత్వాన్ని à°¬‌ట్టి ఒక్కొక్క‌రిలో ఒక్కోలా ఉంటాయి&period; కొంద‌రిలో అస‌లు ఏ à°²‌క్ష‌ణాలు ఉండ‌క‌పోవ‌చ్చు కూడా&period; గ‌ర్భం దాల్చిన à°¤‌రువాత అంద‌రిలో మొద‌ట‌గా క‌నిపించే à°²‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భం దాల్చిన à°¤‌రువాత నెల‌à°¸‌à°°à°¿ రాదు&period; నెల‌à°¸‌à°°à°¿ రావ‌డం ఆల‌స్య‌మైన à°ª‌ది రోజుల à°¤‌రువాత‌ వైద్యుని సంప్ర‌దించి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; అలాగే కొంద‌రిలో వాంతులు&comma; వికారం&comma; à°¤‌à°²‌నొప్పి&comma; à°¤‌à°² తిరిగిన‌ట్టుగా ఉంటుంది&period; అన్నం తినాల‌నిపించ‌దు&period; కూర‌à°² వాస‌నను à°­‌రించ‌లేక‌పోతారు&period; అదే విధంగా కొంద‌రిలో క‌డుపునొప్పి à°µ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉంటాయి&period; గ‌ర్భాశ‌యంలో పిండం స్థిర‌à°ª‌డేట‌ప్పుడు ఈ విధంగా నొప్పి à°µ‌స్తూ ఉంటుంది&period; అదే విధంగా కొంద‌రిలో ఛాతి à°ª‌రిమాణం పెరిగిన‌ట్టుగా ఉంటుంది&period; స్థ‌నాలు గట్టిగా మారుతాయి&period; అలాగే స్థ‌నాలు సున్నితంగా à°¤‌యార‌వుతాయి&period; అయితే కొంద‌రిలో నెల‌à°¸‌à°°à°¿ à°µ‌చ్చే ముందు కూడా ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; వీటినే ప్రీ మెనుస్ట్రువ‌ల్ సిండ్రోమ్ అని అంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33338" aria-describedby&equals;"caption-attachment-33338" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33338 size-full" title&equals;"Pregnancy Symptoms &colon; ప్రెగ్నెన్సీ à°µ‌చ్చే ముందు à°²‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి&period;&period; à°¤‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;pregnancy-symptoms&period;jpg" alt&equals;"Pregnancy Symptoms in telugu know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33338" class&equals;"wp-caption-text">Pregnancy Symptoms<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ à°²‌క్ష‌ణాలు మూడు రోజుల కంటే ఎక్కువ‌గా ఉంటే మాత్రం à°¤‌ప్ప‌కుండా వైద్యున్ని సంప్ర‌దించాలి&period; అలాగే గ‌ర్భం దాల్చిన రెండు వారాల నుండి ఎక్కువ‌గా మూత్రానికి వెళ్లాల్సి à°µ‌స్తుంది&period; సాధార‌à°£ à°¸‌à°®‌యంలో à°ª‌లుచ‌గా à°µ‌చ్చే వైట్ డిశ్చార్జ్ గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు à°®‌రింత ఎక్కువ‌గా చిక్క‌గా à°µ‌స్తుంది&period; ఈ à°²‌క్ష‌ణాల‌ను à°¬‌ట్టి స్త్రీలు గ‌ర్భం దాల్చారో లేదా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts