Sugar Test : తినకముందు.. తిన్న తరువాత.. షుగర్‌ అసలు ఎంత ఉండాలి.. ఈ విషయాలను మరిచిపోకండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sugar Test &colon; ప్రస్తుత తరుణంలో చాలా మంది షుగర్‌ బారిన పడుతున్నారు&period; ఇది టైప్‌ 1 లేదా 2 గా వస్తోంది&period; ఎక్కువ శాతం మంది అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు&period; ఈ క్రమంలోనే దీంతో జీవితాంతం అవస్థలు పడాల్సి వస్తోంది&period; అయితే టైప్‌ 1 ను నయం చేయలేం కానీ&period;&period; కొన్ని జాగ్రత్తలను పాటిస్తే టైప్‌ 2 డయాబెటిస్‌ నుంచి బయట పడవచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు&period; అందుకు గాను ముఖ్యమైన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక షుగర్‌ విషయంలో చాలా మందికి ఎన్నో అపోహలు వస్తుంటాయి&period; ముఖ్యంగా తినక ముందు&period;&period; తిన్న తరువాత&period;&period; అసలు షుగర్‌ ఎంత ఉండాలి&period; ఎంత మోతాదు దాటితే ప్రమాదం&period;&period; వంటి విషయాలపై చాలా మంది అనుమానపడుతుంటారు&period; ఈ క్రమంలోనే ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34018" aria-describedby&equals;"caption-attachment-34018" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34018 size-full" title&equals;"Sugar Test &colon; తినకముందు&period;&period; తిన్న తరువాత&period;&period; షుగర్‌ అసలు ఎంత ఉండాలి&period;&period; ఈ విషయాలను మరిచిపోకండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;sugar-test&period;jpg" alt&equals;"Sugar Test important facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34018" class&equals;"wp-caption-text">Sugar Test<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తినక ముందు షుగర్‌ టెస్ట్‌ అంటే క్రితం రోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నడుమ గ్యాప్‌ కనీసం 8 నుంచి 12 గంటలు ఉండాలి&period; ఈ స్థితిలో చేసే షుగర్‌ టెస్ట్‌ను ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ &lpar;ఎఫ్‌బీఎస్‌&rpar; అంటారు&period; ఈ టెస్ట్‌ చేసినప్పుడు ఫలితం 70 నుంచి 100 మధ్య రావాలి&period; అప్పుడు షుగర్‌ సాధారణ స్థితిలో ఉన్నట్లు లెక్క&period; అలా కాకుండా 100 నుంచి 125 మధ్య వస్తే డయాబెటిస్‌ రాబోతుందని అర్థం&period; 125 మీద ఎంత వచ్చినా డయాబెటిస్‌ బాధితులుగా గుర్తించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తిన్న తరువాత చేసే షుగర్‌ టెస్ట్‌ పోస్ట్‌ ప్రాండియల్‌ బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ &lpar;పీపీబీఎస్‌&rpar; అంటారు&period; తిన్న తరువాత కనీసం 2 గంటలు గ్యాప్‌ ఇచ్చి ఆ తరువాత ఈ టెస్ట్‌ చేయించుకోవాలి&period; ఇందులో ఫలితం 70 నుంచి 140 మధ్య రావాలి&period; అప్పుడు షుగర్‌ లెవల్స్‌ సాధారణ స్థితిలో ఉన్నట్లు అర్థం&period; అలా కాకుండా ఎక్కువగా వస్తే అప్పుడు షుగర్‌ ఉన్నట్లు నిర్దారించుకోవాలి&period; ఇలా షుగర్‌ టెస్ట్‌ ఫలితాలు ఉంటాయి&period; కనుక షుగర్‌ టెస్ట్‌ను ఈ విధంగా పూర్తిగా అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే అప్పుడు షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం తేలికవుతుంది&period; లేదంటే షుగర్‌ కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది&period; కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts