వైద్య విజ్ఞానం

మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ పొజీషన్ లో కూర్చుంటున్నారా? అయితే జాగ్రత్త కండరాలు సహజగుణాన్ని కోల్పోతాయి.

<p style&equals;"text-align&colon; justify&semi;">కింద చూపించిన విధంగా మీ చిన్నారులు కూర్చుంటున్నారా&period;&period;&quest; అయితే జాగ్రత్త&period; ఎందుకంటే డబ్ల్యూ సిట్టింగ్ గా పిలవబడుతున్న ఈ అలవాటు వల్ల మీ చిన్నారులకు భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది&period; చిత్రంలో చూపించిన విధంగా కూర్చోవడం వల్ల చిన్నారి నడుం&comma; తొడలు&comma; మోకాళ్లు&comma; మడ‌మలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది&period; ఇది శరీరంలోని ఇతర అవయవాలకు చేటు చేస్తుంది&period; నిత్యం మనం చేసే వివిధ రకాల పనుల కోసం అవసరమయ్యే కీలక కండరాల శక్తి డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ వల్ల నిస్తేజమవుతుంది&period; ప్రధానంగా పొత్తి కడుపు&comma; వెన్నెముక కండరాలపై ఒత్తిడి ఎక్కువగా కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ వల్ల శరీరంలోని పై భాగంలో ఉండే కండరాలు తమ సహజమైన వంగే గుణాన్ని కోల్పోతాయి&period; దీని వల్ల శరీరం ఒకే పొజిషన్‌కు పరిమితమై ఎల్లప్పుడూ టైట్‌గా ఉంటుంది&period; ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది&period; పిల్లలు పెద్ద వారైన తరువాత భవిష్యత్‌లో ఎక్కువ బరువున్న వస్తువులను మోయలేరు&period; అంతేకాదు శరీరాన్ని&comma; బరువును బ్యాలెన్స్ చేసుకోవడం కష్టతరమవుతుంది&period; డబ్ల్యూ సిట్టింగ్’పొజిషన్ వల్ల కండరాలు&comma; నడుం&comma; మోకాళ్లు&comma; మడిమలు గట్టిపడి టైట్‌గా ఉండిపోతాయి&period; ఇది భవిష్యత్తులో కాళ్లు&comma; వెన్ను నొప్పులకు దారి తీస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82211 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;w-sitting-position&period;jpg" alt&equals;"w sitting position is very dangerous " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవే కాదు కాళ్లను ఒకదాని ఒకటి వేసి కూర్చోవడం &lpar;క్రాస్ లెగ్ సిట్టింగ్&rpar;&comma; ఒక పక్కగా కూర్చోవడం &lpar;సైడ్ సిట్టింగ్&rpar;&comma; ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా పిల్లల కండరాలు వంగే గుణాన్ని కోల్పోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts