వైద్య విజ్ఞానం

డయాబెటిక్ రెటినోపతీ అంటే ఏమిటి ? షుగ‌ర్ ఉన్న‌వారు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిక్ రెటినోపతీ అనేది షుగర్ వ్యాధి &lpar;డయాబెటీస్&rpar; కారణంగా కంటి రెటినాకు ఏర్పడే సమస్య &period; రెటీనా కాంతిని గ్రహించి మెదడుకు సిగ్నల్స్ పంపుతుంది&period; రక్తంలో అధిక రచక్కెర స్థాయిలు రెటినాలోని రక్త నాళాలను దెబ్బతీస్తే ఈ స్థితి ఏర్పడుతుంది&period; డయాబెటీస్ ని సరిగ్గా నియంత్రించకపోవడం&comma; డయాబెటీస్ 10 సంవత్సరాలకు పైగా ఉండడం&comma; అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ ఉండ‌డం&comma; గర్భిణిలో జెస్టేషనల్ డయాబెటీస్ రావడం వంటి కార‌ణాల à°µ‌ల్ల à°¡‌యాబెటిక్ రెటినోప‌తి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిక్ రెటినోప‌తి à°µ‌స్తే క‌ళ్లు మసకబారిన చూపుతో కనిపిస్తాయి&period; రంగులను గుర్తించడంలో ఇబ్బంది ఏర్ప‌డుతుంది&period; మచ్చలు లేక చుక్కలు కనిపించడం&period; రాత్రిపూట చూపులో ఇబ్బంది ఏర్ప‌డుతుంది&period; దృష్టి పూర్తిగా కోల్పోవడం &lpar;తీవ్రమైన దశల్లో&rpar; జ‌రుగుతుంది&period; à°¡‌యాబెటిక్ రెటినోప‌తి రాకుండా ఉండాలంటే à°ª‌లు జాగ్ర‌త్త‌à°²‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84058 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;diabetic-retinopaty&period;jpg" alt&equals;"what is diabetic retinopathy and how to avoid it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్&comma; BPను నియంత్రించండి&period; డయాబెటీస్ ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి కంటి డాక్టర్ను కలిసి&comma; రెటినా స్క్రీనింగ్ చేయించుకోవాలి&period; చక్కెర&comma; ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించి&comma; ఫైబర్&comma; ఆంటీఆక్సిడెంట్లు ఎక్కువగా తీసుకోవాలి&period; ధూమపానం మానేయాలి&period; డయాబెటిక్ రెటినోపతీ ప్రారంభ దశలలో లక్షణాలు కనిపించకపోవచ్చు &period; కాబట్టి&comma; డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా సాధారణ కంటి తనిఖీలు చేయించుకోవాలి&period; దృష్టి కోల్పోకుండా ఆరంభంలో గుర్తించడమే ఉత్తమ మార్గం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts