వైద్య విజ్ఞానం

కాఫీని తాగిన‌ప్పుడు నిద్ర‌రాదు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటుంది&period; కాఫీ తాగనిదే ఏ పని చేయాలి అనిపించని వాళ్ళు కూడా ఉన్నారు&period; అంతేకాదు&period;&period; నైట్ ఔట్ చేసి చదువుకోవాలనుకున్నా లేదా రాత్రి సమయంలో వర్క్ చేయాలనుకున్నా&period;&period; నిద్ర వస్తూ ఇబ్బంది పెడుతుంటుంది&period; ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కాసేపు కునుకు తీయాలన్న కోరిక మాత్రం తగ్గదు&period; ఇలాంటప్పుడే చాలామంది కాఫీ లేదా టీ తాగుతుంటారు&period; దీని వలన నిద్రకు సులభంగా చెక్ పెట్టవచ్చు&period; ఇలా కెఫీన్ తీసుకొని నిద్ర రాకుండా చేయడం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా&quest; అని చాలామంది అనుకుంటుంటారు&period; దీనికి సమాధానాన్ని కనుక్కున్నారు నిపుణులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నిద్రపై కెఫీన్ ప్రతికూల ప్రభావాలను అర్థం చేసుకోవడానికంటే&period;&period; ముందు నిద్రను అరికట్టడంలో కెఫీన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి&period; కేంద్ర నాడీ వ్యవస్థలో అడెసినోసిన్ రిసెప్టార్స్ లేదా పీ1 రిసెప్టార్స్ అని పిలిచే న్యూరోమాడ్యులేటర్ ఉంటుంది&period; నిద్ర రావడానికి కారణం ఇదే&period; అయితే కెఫీన్ ఈ పీ1 రిసెప్టార్స్ పై ప్రభావితం చూపి అడెనోసిన్ ను అడ్డుకుంటుంది&period; దీని ఫలితంగా మనకు నిద్ర రాకుండా ఉంటుందన్నమాట&period; కెఫీన్ కొంత మేరకు తీసుకుంటే ఫర్వాలేదు&period; కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ఇది హానికరంగా మారుతుంది&period; పరిమితి లేకుండా కెఫీన్ తీసుకోవడం వల్ల స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81704 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;coffee&period;jpg" alt&equals;"why we will not get sleep when we drink coffee " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీలో కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు తీవ్రంగా ఉంటాయి&period; ముఖ్యంగా ఇన్ సోమ్నియా&lpar;నిద్రలేమి&rpar; లాంటి ఇబ్బందులు వేధిస్తాయి&period; అంతేకాకుండా ఆందోళన&comma; కెఫీన్ డిపెండెన్స్ లాంటి సమస్యలకు ఈ కెఫీన్ కారణమవుతుంది&period; దీనిపై అధికంగా ఆధారపడటం వల్ల పగటిపూట తలనొప్పి&comma; ఒత్తిడి&comma; విశ్రాంతి లేక శరీరం సహకరించకపోవడం లాంటి సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సాధారణ లేదా ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి&period; ఆరోగ్యకరమైన నిద్రకు ఉపక్రమించడం వల్ల జీవనశైలి సరైన క్రమంలో ఉంటుంది&period; ఇదే సమయంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా మితంగా కెఫీన్ తీసుకోవాలి&period; నాణ్యమైన&comma; తగినంత నిద్రపోయినప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది&period; చేపట్టిన పనులు&comma; ప్రారంభించిన వ్యవహారాలు పూర్తి శ్రద్ధతో&comma; చురుకుగా పూర్తి చేస్తారు&period; ఫలితంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జీవితంలోనూ విజయం సాధిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts