వైద్య విజ్ఞానం

మ‌ద్యం సేవించే అల‌వాటు ఉందా.. అయితే మీ గుండె గురించి ఇది తెలుసుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకునే వారికి హెచ్ డి ఎల్ కొల్లెస్టరాల్ స్ధాయిలో మార్పు వస్తుందని అంటే మంచి కొల్లెస్టరాల్ గా తెలుపబడేది వీరిలో పెరుగుతుందని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కొద్దిపాటిగా డ్రింక్ చేసే వారికి హెచ్ డి ఎల్ కొల్లెస్టరాల్ శాతం 12 పెరిగినట్లు ఒక తాజా పరిశోధన తెలుపుతోంది&period; అయితే&comma; ఆల్కహాల్ తీసుకునే వారు పరిమాణం పట్ల అత్యధిక జాగ్రత్త వహించాలని అధికంగా తీసుకున్నందువలన గుండె సంబంధిత సమస్యలు అంటే ఆల్కహాలిక్ కార్డియోమయోపతీ వచ్చే అవకాశం వుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె కండరం రక్తం పంప్ చేయటానికిగాను బలహీనపడ్డపుడు ఏర్పడే పరిస్ధితిని ఆల్కహాలిక్ కార్డియోమయోపతీగా చెపుతారు&period; ఇదే సమయంలో అధిక రక్తపోటు&comma; గుండె కొట్టుకోడంలో మార్పులు వస్తాయని&comma; ఆల్కహాల్ అధికమైతే&comma; లివర్ సిర్రోసిస్&comma; కేన్సర్&comma; పానక్రియాటిస్&comma; నరాల సంబంధిత జబ్బులు ఏర్పడి మోటర్ వెహికిల్ యాక్సిడెంట్లు కూడా అయ్యే ప్రమాదం వుందని వీరు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85686 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;liquor&period;jpg" alt&equals;"if you have liquor drinking habit know what happens for your heart " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెకు కొంతవరకు మేలు చేస్తుంది కదా అని అలవాటు లేని వారు తాగరాదని&comma; ఇప్పటికే తాగుడు అలవాటువున్న వారు బీర్&comma; వైన్ వంటి వాటికి మార్పు చేసుకుంటే మంచిదని కూడా పరిశోధకులు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts