ఆధ్యాత్మికం

మీకు ఆర్థిక స‌మ‌స్య‌లు మ‌రీ ఎక్కువైపోయాయా.. ఈ త‌ప్పులు చేస్తున్నారేమో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జనాలు ఎక్కువగా వాస్తును ఫాలో అవుతున్నారు&period;&period; వాస్తు ప్రకారం అన్ని చేస్తున్నారు&period;&period;అంతేకాకుండా చాలామంది ప్రజలు వాస్తు పండితుల సలహాలను కూడా తీసుకుంటున్నారు&period;&period; ఇంటి నిర్మాణం దగ్గర నుంచి పాదరక్షలు ఉంచే ప్రదేశం వరకు అన్ని వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటున్నారు&period; ప్రతిదీ వాస్తు ప్రకారం జరుగుతూనే ఆ ఇంట్లో ఆనందం&comma; శ్రేయస్సు&comma; శాంతి అనేది ఉంటుందని జనాలు నమ్ముతున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొంతమందికి కష్టపడి డబ్బులను సంపాదించినా కూడా చేతిలో డబ్బు అసలు నిలవదు&period; అలాంటివారు కొన్ని వాస్తు నియమాలను ప్రతిరోజు పాటించాలి&period; వీటిని అనుసరించడం వల్ల ధనవంతులు కావచ్చు&period; అలాంటి కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; సాయంత్రం పూట ఎంత దగ్గరివారైనా సరే పాలు&comma; పెరుగు&comma; ఉప్పు&comma; నూనె అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు&period; వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85678 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;money-problem-1&period;jpg" alt&equals;"if you have plenty of money problems then do like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచం మీద కూర్చుని తినే అలవాటు ఫ్యాషన్ గా మారిపోయింది&period; ఇలా అస్సలు చేయకూడదు&period; ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారి అదృష్టం పూర్తిగా దూరమైపోతుంది&period; మీరు టేబుల్ లేదా కుర్చీ పై కూర్చొని తినవచ్చు&period; కానీ ఎప్పుడూ మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు&period; ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెత్త కుండీని అసలు ఉంచకూడదు&period; ఈ నియమాలను పాటిస్తే మీకు డబ్బుకు డోకా ఉండదు&period;&period; ఆర్థికంగా పుంజుకుంటారు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts