Alasanda Garelu : అల‌సంద గారెలు.. ఇలా చేసి తినండి.. ఎంతో సూప‌ర్‌గా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Alasanda Garelu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే à°ª‌ప్పు దినుసుల్లో అల‌సంద‌లు కూడా ఒక‌టి&period; అల‌సంద‌ల్లో ప్రోటీన్ల‌తో పాటు à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; అల‌సంద‌à°²‌ను కూర‌గా వండుకుని తిన‌డంతో పాటు వీటితో à°®‌నం గుగ్గిళ్ల‌ను&comma; గారెల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అల‌సంద‌à°²‌తో చేసే గారెలు చాలా రుచిగా ఉంటాయి&period; ఈ గారెల‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; రుచిగా&comma; క‌à°°‌క‌రాల‌డుతూ ఉండేలా అల‌సంద‌à°²‌తో గారెల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల‌సంద గారెల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల‌సంద‌లు &&num;8211&semi; 500 గ్రా&period;&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29330" aria-describedby&equals;"caption-attachment-29330" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29330 size-full" title&equals;"Alasanda Garelu &colon; అల‌సంద గారెలు&period;&period; ఇలా చేసి తినండి&period;&period; ఎంతో సూప‌ర్‌గా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;alasanda-garelu&period;jpg" alt&equals;"Alasanda Garelu recipe in telugu very tasty how to cook them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29330" class&equals;"wp-caption-text">Alasanda Garelu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల‌సంద గారెల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అల‌సంద‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 6 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; అల‌సంద‌లు నానిన à°¤‌రువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం వేసి నీళ్లు పోయ‌కుండా à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; క‌రివేపాకు&comma; కొత్తిమీర‌&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని గారెలుగా à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; ఈ గారెల‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అల‌సంద గారెలు à°¤‌యార‌వుతాయి&period; ఈ గారెల‌ను à°ª‌ల్లి చ‌ట్నీ&comma; నిమ్మ‌కాయ కారం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే చికెన్&comma; à°®‌ట‌న్ వంటి వాటితో కూడా ఈ గారెల‌ను తిన‌à°µ‌చ్చు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా కూడా ఈ గారెల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ గారెల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts