Andhra Style Royyala Pulao : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఆంధ్రా స్టైల్ రొయ్య‌ల పులావ్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Andhra Style Royyala Pulao &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే à°¸‌ముద్ర‌పు ఆహారాల్లో రొయ్య‌లు ఒక‌టి&period; రొయ్య‌ల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్నీ ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రొయ్య‌à°²‌తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది&period; రొయ్య‌à°²‌తో చేసిన వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; రొయ్య‌à°²‌తో చేసుకోద‌గిన వివిధ à°°‌కాల రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో రొయ్య‌à°² పులావ్ ఒక‌టి&period; ఇది à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో ఎక్కువ‌గా à°²‌భిస్తుంది&period; దీనిని à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ రొయ్య‌à°² పులావ్ ను ఆంధ్రా స్టైల్ లో à°®‌à°¨ ఇంట్లోనే చాలా సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్రా స్టైల్ రొయ్య‌à°² పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌లు &&num;8211&semi; పావు కిలో&comma; నాన‌బెట్టిన చిట్టి ముత్యాల రైస్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర‌ టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; జాపత్రి &&num;8211&semi; 1&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; తరిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; పుదీనా à°¤‌రుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వేడి నీళ్లు &&num;8211&semi; 2 క‌ప్పులు లేదా రెండుంపావు క‌ప్పులు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24827" aria-describedby&equals;"caption-attachment-24827" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24827 size-full" title&equals;"Andhra Style Royyala Pulao &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే ఆంధ్రా స్టైల్ రొయ్య‌à°² పులావ్‌&period;&period; ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;andhra-style-royyala-pulao&period;jpg" alt&equals;"Andhra Style Royyala Pulao very easy to make tasty dish " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24827" class&equals;"wp-caption-text">Andhra Style Royyala Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<br &sol;>&NewLine;చిన్న ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 4&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 7&comma; అల్లం &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్రా స్టైల్ రొయ్య‌à°² పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°²‌వంగాలు&comma; దాల్చిన చెక్క‌&comma; యాలకులు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో జార్ లో à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&comma; కొద్దిగా నీరు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు లేకుండా రొయ్య‌à°²‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో పావు టీ స్పూన్ à°ª‌సుపు&comma; కొద్దిగా ఉప్పు&comma; ఒక టీ స్పూన్ కారం వేసి క‌à°²‌పాలి&period; ఈ రొయ్య‌à°²‌ను క‌ళాయిలో వేసి చిన్న మంట‌పై పావు గంట పాటు వేయించి నీళ్లు లేకుండా ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక దాల్చిన చెక్క‌&comma; యాల‌కులు&comma; à°²‌వంగాలు&comma; జాప‌త్రి వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి ఉల్లిపాయ‌లు ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత వేయించిన రొయ్య‌లు వేసి à°®‌రో 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత à°®‌సాలా పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; కొద్దిగా నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించాలి&period; à°¤‌రువాత నాన‌బెట్టుకున్న బియ్యాన్ని వేసి à°¤‌à°¡à°¿ పోయే à°µ‌à°°‌కు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత పుదీనా&comma; కొత్తిమీర వేసి నెమ్మ‌దిగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న à°®‌సాలా పొడిని వేసి à°®‌à°°‌లా మూత పెట్టి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">15 నిమిషాల à°¤‌రువాత దీనిని అంతా ఒక‌సారి క‌లుపుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆంధ్రా స్టైల్ రొయ్య‌à°² పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో చాలా రుచిగా ఉంటుంది&period; ఈ పులావ్ à°¤‌యారీలో సాధార‌à°£ బియ్యాన్ని కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో à°¬‌à°¯‌ట‌కు వెళ్లే à°ª‌ని లేకుండా ఇలా ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండే రొయ్య‌à°² పులావ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని విడిచి పెట్టకుండా అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts