Banana Bobbatlu : అర‌టి పండ్ల‌తోనూ బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Banana Bobbatlu &colon; సాధారణంగా మనం పూర్ణం బొబ్బట్లు గురించి వినే ఉంటాం&period; కానీ బనానా బొబ్బట్లు తినడం చాలా అరుదు&period; తినడానికి బనానా బొబ్బట్లు ఎంతో రుచికరంగా ఉంటాయి&period; మరి అంతటి రుచికరమైన బనానా బొబ్బట్లు చాలా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; వీటిని చేయ‌డం కూడా సుల‌భమే&period; వీటి à°¤‌యారీ గురించి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండు బొబ్బ‌ట్ల à°¤‌యారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటి పండు గుజ్జు &&num;8211&semi; రెండు కప్పులు&comma; బాదం జీడిపప్పు పొడి &&num;8211&semi; మూడు టేబుల్ స్పూన్లు&comma; గోధుమపిండి &&num;8211&semi; ఒక కప్పు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక కప్పు&comma; ఏలకులపొడి &&num;8211&semi; టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్లు&comma; నీళ్లు &&num;8211&semi; సరిపడేంత&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33060" aria-describedby&equals;"caption-attachment-33060" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33060 size-full" title&equals;"Banana Bobbatlu &colon; అర‌టి పండ్ల‌తోనూ బొబ్బ‌ట్ల‌ను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు తెలుసా&period;&period; ఎలాగంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;banana-bobbatlu&period;jpg" alt&equals;"Banana Bobbatlu recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33060" class&equals;"wp-caption-text">Banana Bobbatlu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండు బొబ్బ‌ట్ల తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గోధుమ పిండిలో కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ చపాతీ పిండిలాగా తయారుచేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి&period; తరువాత స్టవ్‌పై ఒక గిన్నె ఉంచి ఒక కప్పు నీటిని పోసి ఒక కప్పు బెల్లం తురుము వేసి బాగా మరిగించాలి&period; ఈ బెల్లం పాకంలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఈ మిశ్రమం బాగా దగ్గరపడే వరకు కలుపుతూ ఉండాలి&period; ఈ మిశ్రమం బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో అర‌టి పండ్ల‌ గుజ్జు&comma; ఏలకులపొడి&comma; బాదం జీడిపప్పు పొడిని వేసి కలుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న గోధుమపిండిని మరొకసారి కొద్దిగా నూనె వేసుకొని మెత్తగా తయారు చేసుకోవాలి&period; ఇప్పుడు చపాతీ పిండి సైజు తీసుకొని దాన్ని కొద్దిగా వెడల్పుగా చేసి అర‌టి పండు గుజ్జును అందులో పెట్టి తర్వాత ఆ గుజ్జు కనపడకుండా పిండితో కప్పివేయాలి&period; ఈ మిశ్రమాన్ని చపాతీ కర్రతో చపాతీ సైజులో చేసి పెనంపై నెయ్యిని వేస్తూ అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే ఎంతో రుచికరమైన అర‌టి పండు బొబ్బట్లు తయారైనట్లే&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; ఎవ‌రైనా à°¸‌రే ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts