Bellam Gummadi Kaya Kura : బెల్లం గుమ్మ‌డికాయ కూర త‌యారీ విధానం.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bellam Gummadi Kaya Kura &colon; à°®‌నం ఆహారంగా గుమ్మ‌డికాయ‌ను కూడా తీసుకుంటూ ఉంటాం&period; దీనిని చాలా à°¤‌క్కువ‌గా తింటూ ఉంటాం&period; అంతేకాకుండా ఈ గుమ్మ‌డికాయ‌ను తినే వారు కూడా చాలా à°¤‌క్కువ‌గా ఉంటారు&period; ఇత‌à°° కూర‌గాయ‌à°² లాగా దీనిని కూడా à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి&period; ఎందుకంటే దీనిలో కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో à°°‌కాల పోష‌కాలు ఉంటాయి&period; కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డానికి ఉప‌యోగ‌à°ª‌డే విట‌మిన్ ఎ దీనిలో పుష్క‌లంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో గుమ్మ‌డికాయ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; గుమ్మ‌డికాయ‌తో వివిధ à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; చాలా మంది గుమ్మ‌à°¡à°¿ కాయ‌ను&comma; బెల్లాన్ని క‌లిపి కూర‌గా చేసుకొని తింటుంటారు&period; ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌à°­‌మే&period; బెల్లాన్ని&comma; గుమ్మ‌డికాయ‌ను క‌లిపి కూర‌ను ఏవిధంగా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14781" aria-describedby&equals;"caption-attachment-14781" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14781 size-full" title&equals;"Bellam Gummadi Kaya Kura &colon; బెల్లం గుమ్మ‌డికాయ కూర à°¤‌యారీ విధానం&period;&period; ఎంతో రుచిక‌రం&period;&period; ఆరోగ్య‌క‌రం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;bellam-gummadi-kaya-kura&period;jpg" alt&equals;"Bellam Gummadi Kaya Kura here it is how you can make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14781" class&equals;"wp-caption-text">Bellam Gummadi Kaya Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం గుమ్మ‌డికాయ కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుమ్మ‌డికాయ &&num;8211&semi; ఒక కిలో&comma; బెల్లం తురుము &&num;8211&semi; అర కిలో&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 3&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కరివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; కారం &&num;8211&semi; 2 చిటికెలు&comma; ఉప్పు &&num;8211&semi; అర‌ టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం గుమ్మ‌డికాయ కూర తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గుమ్మ‌à°¡à°¿ కాయ‌ను ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇలా ముక్క‌à°²‌న్నీ ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత ఎడు మిర్చిని&comma; జీల‌క‌ర్ర‌ను&comma; ఆవాల‌ను&comma; క‌రివేపాకును వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత గుమ్మ‌à°¡à°¿ కాయ ముక్క‌à°²‌ను&comma; ఉప్పును&comma; కారాన్ని వేసి క‌లిపి మూత పెట్టి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు ఉంచాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌పై బెల్లం తురుమును వేసి మూత పెట్టి à°®‌రో 5 నిమిషాల పాటు ఉంచాలి&period; à°¤‌రువాత మూత తీసి గుమ్మ‌à°¡à°¿ కాయ ముక్కలు&comma; బెల్లం క‌లిసేలా బాగా క‌లిపి à°®‌à°°‌లా మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు మూత తీసి క‌à°²‌పాలి&period; à°®‌ళ్లీ మూత పెట్ట‌కుండా à°®‌ధ్య‌స్థ మంట‌పై గుమ్మ‌à°¡à°¿ కాయ ముక్క‌లు పూర్తిగా ఉడికి à°¦‌గ్గ‌à°° పడే à°µ‌à°°‌కు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం గుమ్మ‌à°¡à°¿ కాయ కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా లేదా చ‌పాతీ&comma; పూరీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర వండేట‌ప్పుడు గుమ్మ‌డికాయ పై ఉండే పొట్టును తీయ‌కూడ‌దు&period; ఈ విధంగా బెల్లం గుమ్మ‌à°¡à°¿ కాయ కూర‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts