Bendakaya Masala Gravy : బెండ‌కాయ మ‌సాలా గ్రేవీని ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bendakaya Masala Gravy &colon; à°®‌నం బెండ‌కాయల‌తో వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; వీటితో ఎక్కువ‌గా వేపుడు&comma; పులుసు&comma; కూర వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బెండ‌కాయ‌à°²‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period;à°¤‌రుచూ చేసే ఈ వంట‌కాల‌తో పాటు బెండ‌కాయ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే గ్రేవీక‌ర్రీని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దేనితో తిన‌డానికి ఈ కర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; బెండ‌కాయ‌à°²‌తో à°¤‌రుచూ చేసే వంట‌కాల కంటే ఇలా చేసే గ్రేవీ కర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; బెండ‌కాయ‌à°²‌తో రుచిగా&comma; క‌మ్మ‌గా&comma; ఎందులోకైనా తీసుకునేలా గ్రేవీ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ à°®‌సాలా గ్రేవీ కర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పొడుగ్గా తరిగిన బెండ‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ట‌మాట ఫ్యూరీ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; జీడిప‌ప్పు పేస్ట్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42798" aria-describedby&equals;"caption-attachment-42798" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42798 size-full" title&equals;"Bendakaya Masala Gravy &colon; బెండ‌కాయ à°®‌సాలా గ్రేవీని ఇలా చేయండి&period;&period; రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;bendakaya-masala-gravy&period;jpg" alt&equals;"Bendakaya Masala Gravy recipe very tasty with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42798" class&equals;"wp-caption-text">Bendakaya Masala Gravy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ à°®‌సాలా గ్రేవీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత బెండ‌కాయ ముక్క‌లు&comma; à°ª‌సుపు వేసి వేయించాలి&period; బెండ‌కాయ ముక్క‌లు చ‌క్క‌గా à°®‌గ్గిన à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌రో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత కారం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి వేయించాలి&period; à°¤‌రువాత పెరుగు&comma; ట‌మాట పేస్ట్ వేసి బాగా క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత జీడిపప్పు పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని కూడా బాగా వేయించిన à°¤‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ à°®‌సాలా గ్రేవీ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts