Egg Bonda : రోడ్డు ప‌క్క‌న బండ్ల మీద అమ్మే ఎగ్ బొండా.. ఇలా చేస్తే రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Bonda &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యంలో రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద‌&comma; హోట‌ల్స్ లో à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో ఎగ్ బోండా కూడా ఒక‌టి&period; ఎగ్ బోండా చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; పైన క్రిస్పీ కోటింగ్ తో లోప‌à°² ఎగ్ తో ఈ బోండాలు చాలా చాలా రుచిగాఉంటాయి&period; స్ట్రీట్ స్టైల్ లో ఈ బోండాల‌ను మనం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ఇంట్లోనే అప్ప‌టిక‌ప్పుడు ఎగ్ బోండాల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండాల‌ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ బోండా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రంతా నాన‌బెట్టిన à°¬‌ఠాణీ &&num;8211&semi; అర కప్పు&comma; à°¤‌రిగిన పెద్ద ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; అర కప్పు&comma; కార్న్ ఫ్లేక్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; వంట‌సోడా &&num;8211&semi; చిటికెడు&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; కొద్దిగా&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 6&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42807" aria-describedby&equals;"caption-attachment-42807" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42807 size-full" title&equals;"Egg Bonda &colon; రోడ్డు à°ª‌క్క‌à°¨ బండ్ల మీద అమ్మే ఎగ్ బొండా&period;&period; ఇలా చేస్తే రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;egg-bonda&period;jpg" alt&equals;"Egg Bonda recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42807" class&equals;"wp-caption-text">Egg Bonda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ బోండా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో à°¬‌ఠాణీ&comma; నీళ్లు&comma; ఉప్పు&comma; కారం&comma; ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌సుపు వేసి మూత పెట్టాలి&period; ఈ à°¬‌ఠాణీల‌ను పూర్తిగా మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి వీటిని కొద్దిగా మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత అవ‌à°¸‌à°°‌మైతే à°®‌రికొద్దిగా నీళ్లు పోసి à°®‌à°°‌లా స్ట‌వ్ మీద ఉంచి వేడి చేయాలి&period; ఇందులోనే చాట్ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మం కొద్దిగా à°¦‌గ్గ‌à°° à°ª‌డగానే స్ట‌వ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; వంట‌సోడా&comma; వాము&comma; à°§‌నియాల పొడి&comma; కొత్తిమీర‌&comma; క‌సూరిమెంతి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి à°¬‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి&period; దీనిని 3 ఉండి 4 నిమిషాల పాటు బాగా క‌లుపుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక à°ª‌ల్లీల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో కార్న్ ఫ్లేక్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఉడికించిన కోడిగుడ్లు వేసి కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ గుడ్ల‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ బోండాలను రెండు ముక్క‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై ముందుగా à°¤‌యారు చేసుకున్న à°¬‌ఠానీ చాట్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; కొత్తిమీర‌&comma; ట‌మాట ముక్క‌లు&comma; వేయించిన à°ª‌ల్లీలు&comma;కార్న్ ఫ్లేక్స్ వేసుకోవాలి&period; à°¤‌రువాత కొద్దిగా&comma; ఉప్పు&comma; కారం&comma; చాట్ à°®‌సాలా చ‌ల్లి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే దీనిపై నిమ్మ‌à°°‌సాన్ని కూడా వేసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసిన ఎగ్ బోండాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా ఎగ్ బోండాల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts