Bendakaya Vellulli Karam : బెండ‌కాయ వెల్లుల్లి కారం.. ఒక్క‌సారి రుచి చూశారంటే విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bendakaya Vellulli Karam &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు ఒక‌టి&period; బెండ‌కాయ‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; బెండ‌కాయ‌à°²‌తో చేసిన వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; ఎక్కువ‌గా బెండ‌కాయ‌à°²‌తో వేపుడును à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బెండ‌కాయ‌à°²‌తో చేసే వేపుడును చాలా మంది ఇష్టంగా తింటారు&period; ఈ బెండ‌కాయ వేపుడులో వెల్లుల్లి కారాన్ని వేసి à°®‌నం à°®‌రింత రుచిగా ఈ వంట‌కాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇలా చేసిన బెండ‌కాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది&period; వెల్లుల్లి కారం వేసి బెండ‌కాయ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ వెల్లుల్లి కారం à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బెండ‌కాయ‌లు &&num;8211&semi; అరకిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23853" aria-describedby&equals;"caption-attachment-23853" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23853 size-full" title&equals;"Bendakaya Vellulli Karam &colon; బెండ‌కాయ వెల్లుల్లి కారం&period;&period; ఒక్క‌సారి రుచి చూశారంటే విడిచిపెట్ట‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;bendakaya-vellulli-karam&period;jpg" alt&equals;"Bendakaya Vellulli Karam recipe in telugu tastes better with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23853" class&equals;"wp-caption-text">Bendakaya Vellulli Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ వెల్లుల్లి కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; కారం వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసుకుని వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేయించుకోవాలి&period; బెండకాయ ముక్క‌లను క‌à°°‌క‌రలాడే à°µ‌à°°‌కు వేయించుకున్న à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న వెల్లుల్లి కారం వేసి క‌లపాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ వెల్లుల్లి కారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ మామూలుగా చేసే బెండ‌కాయ వేపుడు కంటే ఈ విధంగా వెల్లుల్లి కారం వేసి చేసే బెండ‌కాయ వేపుడు à°®‌రింత రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts