Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Bendakaya Vellulli Karam : బెండ‌కాయ వెల్లుల్లి కారం.. ఒక్క‌సారి రుచి చూశారంటే విడిచిపెట్ట‌రు..

D by D
December 16, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Bendakaya Vellulli Karam : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు ఒక‌టి. బెండ‌కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో చేసిన వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువ‌గా బెండ‌కాయ‌ల‌తో వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌తో చేసే వేపుడును చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బెండ‌కాయ వేపుడులో వెల్లుల్లి కారాన్ని వేసి మ‌నం మ‌రింత రుచిగా ఈ వంట‌కాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా చేసిన బెండ‌కాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లి కారం వేసి బెండ‌కాయ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెండ‌కాయ వెల్లుల్లి కారం త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బెండ‌కాయ‌లు – అరకిలో, త‌రిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – కొద్దిగా.

Bendakaya Vellulli Karam recipe in telugu tastes better with rice
Bendakaya Vellulli Karam

బెండ‌కాయ వెల్లుల్లి కారం త‌యారీ విధానం..

ముందుగా జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు, కారం వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసుకుని వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేయించుకోవాలి. బెండకాయ ముక్క‌లను క‌ర‌క‌రలాడే వ‌ర‌కు వేయించుకున్న త‌రువాత ఉప్పు, ప‌సుపు, మిక్సీ ప‌ట్టుకున్న వెల్లుల్లి కారం వేసి క‌లపాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ వెల్లుల్లి కారం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ మామూలుగా చేసే బెండ‌కాయ వేపుడు కంటే ఈ విధంగా వెల్లుల్లి కారం వేసి చేసే బెండ‌కాయ వేపుడు మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Bendakaya Vellulli Karam
Previous Post

Cumin Water : రోజూ రాత్రి నిద్రించే ముందు దీన్ని తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, జీర్ణ స‌మ‌స్య‌లు.. ఏవీ ఉండ‌వు..!

Next Post

Egg Fry : ఎగ్ ఫ్రై ని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. టేస్ట్ అదిరిపోతుంది..!

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.