Brown Rice Salad : బ్రౌన్ రైస్‌తో ఎంతో రుచిక‌ర‌మైన స‌లాడ్ త‌యారీ ఇలా.. ఎంతో ఆరోగ్య‌క‌రం కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Brown Rice Salad &colon; బ్రౌన్ రైస్‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్ని లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; బ్రౌన్ రైస్‌లో à°®‌à°¨‌కు కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; వీటిని రోజూ తింటే à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; షుగ‌ర్ అదుపులోకి à°µ‌స్తుంది&period; గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; అయితే బ్రౌన్ రైస్‌ను నేరుగా తినేందుకు చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ కింద చెప్పిన విధంగా దాంతో à°¸‌లాడ్‌ను చేసుకుంటే&period;&period; ఎవ‌రైనా à°¸‌రే ఇష్టంగా తింటారు&period; దీన్ని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; ఈ క్ర‌మంలోనే బ్రౌన్ రైస్‌తో à°¸‌లాడ్‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రౌన్ రైస్ à°¸‌లాడ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రౌన్ రైస్ &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 1&comma; ఉల్లికాడ‌లు &lpar;à°¤‌రిగిన‌వి&rpar; &&num;8211&semi; 3&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఆలివ్ ఆయిల్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; సోయాసాస్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; వెల్లుల్లి రెబ్బ &&num;8211&semi; 1&comma; à°¨‌ల్ల మిరియాలు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27972" aria-describedby&equals;"caption-attachment-27972" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27972 size-full" title&equals;"Brown Rice Salad &colon; బ్రౌన్ రైస్‌తో ఎంతో రుచిక‌à°°‌మైన à°¸‌లాడ్ à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో ఆరోగ్య‌క‌రం కూడా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;brown-rice-salad&period;jpg" alt&equals;"Brown Rice Salad recipe in telugu healthy and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27972" class&equals;"wp-caption-text">Brown Rice Salad<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రౌన్ రైస్ à°¸‌లాడ్‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒకటిన్నర కప్పుల‌ బ్రౌన్ రైస్ తీసుకుని ఉడికించుకోవాలి&period; ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ జార్ తీసుకుని ఆలివ్ ఆయిల్&comma; సోయా సాస్&comma; వెల్లుల్లి ముక్కలు&comma; మిరియాలు వేసి ఒకసారి షేక్ చేయాలి&period; ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో అన్నం వేసి అందులోనే ఆలివ్ ఆయిల్ మిశ్ర‌మాన్ని వేయాలి&period; ఆ తర్వాత ఆ మిశ్రమంలో తరిగిన క్యాప్సికం ముక్కలు&comma; తరిగిన ఉల్లికాడలు&comma; అర కప్పు జీడిపప్పు&comma; రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసే à°µ‌à°°‌కు పై నుండి కింద వరకు మిక్స్ చేయాలి&period; దీంతో బ్రౌన్ రైస్ à°¸‌లాడ్ రెడీ అవుతుంది&period; దీన్ని నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period; దీన్ని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లేదా à°®‌ధ్యాహ్నం లంచ్‌లోనూ తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; బ్రౌన్ రైస్ అంటే ఇష్టంలేని వారు ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారు&period; అంద‌రికీ à°¨‌చ్చుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts