Tomato Paratha : దూది కంటే మెత్త‌గా ఉండేలా ట‌మాటా ప‌రాటాల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో బాగుంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Paratha &colon; à°®‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి&period; ట‌మాటాల‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల కూర‌à°²‌ను&comma; పచ్చ‌ళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ట‌మాటాల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; కేవ‌లం కూర‌లు&comma; à°ª‌చ్చ‌ళ్లే కాకుండా ఈ ట‌మాటాల‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°ª‌రాటాలను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ట‌మాటాల‌తో చేసే ఈ à°ª‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; రుచిగా&comma; సులువుగా ట‌మాటాల‌తో à°ª‌రాటాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°ª‌రాటా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; వాము &&num;8211&semi; 2 చిటికెలు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన‌కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27982" aria-describedby&equals;"caption-attachment-27982" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27982 size-full" title&equals;"Tomato Paratha &colon; దూది కంటే మెత్త‌గా ఉండేలా ట‌మాటా à°ª‌రాటాల‌ను ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎంతో బాగుంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;tomato-paratha&period;jpg" alt&equals;"Tomato Paratha recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27982" class&equals;"wp-caption-text">Tomato Paratha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°ª‌రాటా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ట‌మాట ముక్క‌లు వేసి నీళ్లు పోయ‌కుండా మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఈ ట‌మాట పేస్ట్ లో వాము&comma; ఉప్పు&comma; కొత్తిమీర&comma; గోధుమ‌పిండి వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నూనె వేసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు పిండిపై à°¤‌à°¡à°¿ à°µ‌స్త్రాన్ని ఉంచి 10 నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టుకోవాలి&period; 10 నిమిషాల à°¤‌రువాత పిండిని ఉండలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం బాగా వేడ‌య్యాక à°ª‌రోటాను వేసి కాల్చుకోవాలి&period; దీనిని రెండు వైపులా కొద్దిగా కాల్చుకున్న à°¤‌రువాత నూనె వేస్తూ రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట à°ª‌రాటా à°¤‌యార‌వుతుంది&period; దీనిని పెరుగుతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ట‌మాటాల‌తో ఈ విధంగా à°¤‌యారు చేసిన à°ª‌రాటాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts