Chalimidi : తెలుగువారి సాంప్ర‌దాయ వంట‌.. చ‌లిమిడి.. ఇలా ఎంతో రుచిగా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chalimidi &colon; చ‌లిమిడి&period;&period; బియ్యం పిండితో చేసే సాంప్ర‌దాయ రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; తెలుగు ఇళ్లల్లో దాదాపు ప్ర‌తి శుభ‌కార్యానికి దీనిని à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; బెల్లంతో పాటు పంచదార‌తో కూడా ఈ చ‌లిమిడిని à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; అయితే బెల్లంతో చేసే చ‌లిమిడిని తిన‌డం వల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; ఎంతో రుచిక‌రంగా ఉండే ఈ చ‌లిమిడిని బెల్లంతో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌లిమిడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం &&num;8211&semi; 2 గ్లాసులు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బెల్లం &&num;8211&semi; ముప్పావు గ్లాస్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; అర‌క‌ప్పు&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34251" aria-describedby&equals;"caption-attachment-34251" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34251 size-full" title&equals;"Chalimidi &colon; తెలుగువారి సాంప్ర‌దాయ వంట‌&period;&period; చ‌లిమిడి&period;&period; ఇలా ఎంతో రుచిగా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;chalimidi&period;jpg" alt&equals;"Chalimidi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34251" class&equals;"wp-caption-text">Chalimidi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌లిమిడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 6 గంట‌à°² పాటు బియ్యాన్ని నాన‌బెట్టాలి&period; ఇలా నాన‌బెట్టిన à°¤‌రువాత బియ్యాన్ని à°®‌రోసారి శుభ్రంగా క‌డిగి కాట‌న్ à°µ‌స్త్రంలో వేసి ఎక్కువ‌గా ఉండే నీరంతా పోయే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఈ బియ్యాన్ని ఒక జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ పిండి à°¬‌à°°‌క‌గా లేకుండా జ‌ల్లెడ‌తో జ‌ల్లించి మెత్తని పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; జీడిప‌ప్పు వేసి వేయించి చ‌క్క‌గా వేయించి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెలో బెల్లం తురుమును తీసుకోవాలి&period; ఇప్పుడు ఈ బెల్లం తురుము మునిగే à°µ‌à°°‌కు నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగి తీగ‌పాకం à°µ‌చ్చే à°µ‌à°°‌కు దీనిని వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం పాకం ఉడికిన à°¤‌రువాత కొద్దిగా తీసుకుని నీటిలో వేసి చూడాలి&period; ఈ పాకం మెత్త‌ని ఉండ‌లా à°¦‌గ్గ‌రికి రావాలి&period; ఇలా బెల్లం తీగ పాకం రాగానే స్ట‌వ్ ఆఫ్ చేసి ఇందులో యాల‌కుల పొడి&comma; వేయించిన కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత జ‌ల్లించిన బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ క‌à°²‌పాలి&period; పిండిని అంతా ఒకేసారి వేయ‌కుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; చ‌లిమిడి à°®‌రీ à°ª‌లుచ‌గా à°®‌రీ గ‌ట్టిగా కాకుండా చూసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చ‌లిమిడి à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాలి&comma; à°¤‌à°¡à°¿ à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవాలి&period; ఈ చ‌లిమిడిని తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts