Chicken Drumsticks : ఇలా చేస్తే.. చికెన్ డ్ర‌మ్ స్టిక్స్ హోట‌ల్స్ అందించే విధంగా వ‌స్తాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Drumsticks &colon; చికెన్ ను à°®‌à°¨‌లో చాలా మంది ఇష్టంగా తింటారు&period; చికెన్ తో చేసే ప్ర‌తి వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో కూర‌&comma; బిర్యానీ&comma; పులావ్ వంటి వాటినే కాకుండా ఇత‌à°° వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చికెన్ తో చేసుకోద‌గిన వాటిల్లో చికెన్ డ్ర‌మ్ స్టిక్స్ కూడా ఒక‌టి&period; ఇవి పైన క‌à°°‌క‌à°°‌లాడుతూ లోప‌à°² జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి&period; ఈ డ్ర‌మ్ స్టిక్స్ à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో&comma; ఫుడ్ సెంట‌ర్ల‌లో ఎక్కువ‌గా à°²‌భ్య‌à°®‌వుతుంది&period; à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా ఉండే ఈ డ్ర‌మ్ స్టిక్స్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌à°¸‌రం కూడా లేదు&period; రుచిగా&comma; సుల‌భంగా ఈ చికెన్ డ్ర‌మ్ స్టిక్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ డ్ర‌మ్ స్టిక్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ వింగ్స్ &&num;8211&semi; 6&comma; అల్లం పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఎగ్స్ &&num;8211&semi; 2 &comma; మైదాపిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఓట్స్ పౌడ‌ర్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; పావు కప్పు&comma; బ్రెడ్ క్రంబ్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; మిక్స్డ్ హెర్బ్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma;నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22107" aria-describedby&equals;"caption-attachment-22107" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22107 size-full" title&equals;"Chicken Drumsticks &colon; ఇలా చేస్తే&period;&period; చికెన్ డ్ర‌మ్ స్టిక్స్ హోట‌ల్స్ అందించే విధంగా à°µ‌స్తాయి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;chicken-drumsticks&period;jpg" alt&equals;"Chicken Drumsticks recipe in telugu make them in hotel style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22107" class&equals;"wp-caption-text">Chicken Drumsticks<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ డ్ర‌మ్ స్టిక్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా స్కిన్ తో ఉన్న చికెన్ వింగ్స్ ను తీసుకుని శుభ్రంగా క‌డిగి అర గంట పాటు ఉప్పు నీటిలో ఉంచాలి&period; à°¤‌రువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో అల్లం పేస్ట్&comma; ఒక టేబుల్ స్పూన్ కారం&comma; ఉప్పు&comma; మిరియాల పొడి&comma; పెరుగు వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ వీటిని నాలుగు గంట‌à°² పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి&period; ఇలా మ్యారినేట్ చేసుకున్న à°¤‌రువాత వీటిని à°¬‌à°¯‌ట‌కు తీసి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక ప్లేట్ లో మైదాపిండి&comma; ఓట్స్ పౌడ‌ర్&comma; కార్న్ ఫ్లోర్&comma; బ్రెండ్ క్రంబ్స్&comma; మిక్స్డ్ హెర్బ్&comma; ఉప్పు&comma; కారం వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను తీసుకుని బాగా క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు చికెన్ వింగ్స్ ను తీసుకుని కోడి గుడ్ల మిశ్ర‌మంలో ముంచి à°¤‌రువాత ఓట్స్ మిశ్రమంలో వేసి క‌లుపుకోవాలి&period; చికెన్ ముక్క‌లకు ఓట్స్ మిశ్ర‌మం బాగా à°ª‌ట్టేలా చూసుకోవాలి&period; ఇలా అన్నింటికి à°ª‌ట్టించిన à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¤‌గినన్ని చికెన్ ముక్క‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చికెన్ డ్ర‌మ్ స్టిక్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని à°®‌à°¯‌నీస్&comma; ట‌మాట కిచెప్&comma; గ్రీన్ చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; చికెన్ తో అప్పుడ‌ప్పుడు ఇలా డ్ర‌మ్ స్టిక్స్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts