Chicken Ka Salan : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ కా సాలాన్‌.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Ka Salan &colon; చికెన్ కా సాల‌న్&period;&period; చికెన్ తో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; చింత‌పండు పులుసు వేసి చేసే ఈ క‌ర్రీ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే à°®‌ళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°¤‌రుచూ చికెన్ తో చేసే వంట‌కాల‌తో పాటు దీనిని కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; పుల్ల పుల్ల‌గా ఉండే ఈ చికెన్ కా సాల‌న్ కర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ కా సాల‌న్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ధనియాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పొడుగ్గా à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; అర‌గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ &&num;8211&semi; అర కిలో&comma; చింత‌పండు పులుసు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42868" aria-describedby&equals;"caption-attachment-42868" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42868 size-full" title&equals;"Chicken Ka Salan &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే చికెన్ కా సాలాన్‌&period;&period; ఇలా చేస్తే మొత్తం తినేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;chicken-ka-salan&period;jpg" alt&equals;"Chicken Ka Salan recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42868" class&equals;"wp-caption-text">Chicken Ka Salan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ కా సాల‌న్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత నువ్వులు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని 4 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత పావు లీటర్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత చింత‌పండు పులుసు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి మంట‌ను చిన్న‌గా చేసి చికెన్ ను ఉడికించాలి&period; చికెన్ మెత్త‌గా ఉడికి నూనె పైకితేలిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కా సాల‌న్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో చేసిన ఈ కర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts