viral news

విమానంలో ఆ ప‌ని.. ఆగ‌లేక‌పోయారా..?

శృంగారం అనేది నాలుగు గోడ‌ల మ‌ధ్య‌, ఆలుమ‌గ‌ల మ‌ధ్య జ‌రిగే ప‌విత్రమైన కార్యం. కానీ నేటి త‌రుణంలో కొంద‌రు విశృంఖ‌ల‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో లైకులు, ఫాలోవ‌ర్ల‌ను పెంచుకునేందుకు చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తున్నారు. కొంద‌రు మ‌హిళ‌లు అర్ధ‌న‌గ్నంగా క‌నిపించేందుకు కూడా వెనుకాడ‌డం లేదు. అయితే ఇలా అనుకున్నారో ఏమో తెలియ‌దు కానీ. ఓ జంట మాత్రం ఏకంగా విమానంలోనే శృంగారం చేయాల‌ని అనుకున్నారు. ఎంచ‌క్కా ప‌ని పూర్తి చేశారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

బ్యాంకాక్ నుంచి స్విట్జ‌ర్లాండ్‌కు వెళ్తున్న ఓ స్విస్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ జంట గాల్లో ఉండ‌గానే విమానంలోని టాయిలెట్‌లో ఆ ప‌ని పూర్తి చేశారు. అయితే టాయిలెట్‌కు సీసీ కెమెరాలు ఉండ‌వు. మ‌రి వారి దృశ్యాలు ఎలా రికార్డ‌య్యాయి అనే క‌దా మీ డౌట్‌. ఏమీ లేదండీ.. ఆ జంట క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది టాయిలెట్ మీద కెమెరా పెట్టార‌ట‌. దీంతో ఆ దృశ్యాలు కాస్త అందులో రికార్డ‌య్యాయి. త‌రువాత వాటిని వారు లీక్ చేశారు. దీంతో ఆ దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

couple mis behavior in swiss air plane

అయితే ఇలా ర‌హ‌స్యంగా కెమెరాల‌ను పెట్టి చిత్రీక‌రిండం క‌రెక్ట్ కాదు. క‌నుక ఆ విమాన సిబ్బందిని తొల‌గించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌ద‌రు ఎయిర్ లైన్స్ సంస్థ తెలిపింది. అయితే విమానంలో శృంగారం చేసిన ఆ జంట‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌నేది తెలియ‌లేదు. కానీ ఎవ‌రూ కూడా ఇలాంటి ప‌నుల‌ను బ‌య‌ట చేయ‌కూడ‌దు. అంత‌గా ఆగ‌లేక‌పోతే ఎవ‌రేం చేయ‌లేరు లెండి..!

Admin

Recent Posts