Cucumber Juice : కీర‌దోస జ్యూస్ త‌యారీ ఇలా.. రోజూ ఒక్క గ్లాస్ చాలు.. వేడి మొత్తం త‌గ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cucumber Juice &colon; à°®‌నకు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల కూర‌గాయ‌ల్లో కీర‌దోస ఒక‌టి&period; కూర‌గాయ అన్న‌మాటే కానీ దీంతో à°®‌నం కూర‌à°²‌ను చేయం&period; నేరుగానే తింటుంటాం&period; దీన్ని రైతాలో ముక్క‌లుగా చేసి వేస్తారు&period; దీంతో చ‌క్క‌ని రుచి à°µ‌స్తుంది&period; కీర‌దోస‌ను నేరుగా à°ª‌చ్చిగానే తింటారు&period; అయితే వాస్త‌వానికి ఇది అన్ని సీజ‌న్ల‌లోనూ à°²‌భిస్తుంది&period; క‌నుక దీన్ని à°®‌నం రోజూ తిన‌à°µ‌చ్చు&period; కీర‌దోస‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీర‌దోసను తిన‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; à°¶‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; గ్యాస్&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్ణం వంటివి బాధించ‌వు&period; à°¶‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; షుగ‌ర్&comma; బీపీ నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తాయి&period; అయితే వేస‌విలో దీన్ని అధికంగా తీసుకుంటారు&period; కానీ వాస్త‌వానికి కీర‌దోస‌ను రోజూ తిన‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా కొంద‌రికి సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా à°¶‌రీరం మొత్తం వేడి అవుతుంది&period; అలాంటి వారు కీర‌దోస‌ను తినాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32989" aria-describedby&equals;"caption-attachment-32989" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32989 size-full" title&equals;"Cucumber Juice &colon; కీర‌దోస జ్యూస్ à°¤‌యారీ ఇలా&period;&period; రోజూ ఒక్క గ్లాస్ చాలు&period;&period; వేడి మొత్తం à°¤‌గ్గుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;cucumber-juice&period;jpg" alt&equals;"Cucumber Juice recipe in telugu drink daily for cooling " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32989" class&equals;"wp-caption-text">Cucumber Juice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కీర‌దోస‌ను నేరుగా రోజూ తిన‌డం క‌ష్టం అవుతుంది&period; అలాంటి వారు కీర‌దోస‌ను జ్యూస్‌గా చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period; దీంతో ఎంతో సుల‌భంగా వీటిని తీసుకోవ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే పైన తెలిపిన అన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇక కీర‌దోస జ్యూస్‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీరదోస జ్యూస్‌ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ల్ల‌ని పెరుగు – 270 గ్రాములు&comma; కీర‌దోస పేస్ట్ – 200 గ్రాములు&comma; క‌ట్ చేసిన ట‌మాటాలు – 10 గ్రాములు&comma; ఉప్పు – à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి – à°¤‌గినంత&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీర‌దోస జ్యూస్‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన అన్ని à°ª‌దార్థాల‌ను బాగా క‌లిపి మిక్సీ à°ª‌ట్టాలి&period; జ్యూస్‌లా à°¤‌యారు చేసుకోవాలి&period; అవ‌à°¸‌రం అనుకుంటే కొంత నీరు క‌à°²‌à°ª‌à°µ‌చ్చు&period; దీంతో కీర‌దోస జ్యూస్ à°¤‌యార‌వుతుంది&period; ఉప్పు&comma; మిరియాల పొడిల‌ను టేస్ట్‌కు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ క‌లుపుకుంటే చాలు&period; చ‌ల్ల చ‌ల్ల‌ని కీర‌దోస జ్యూస్‌ రెడీ అయిన‌ట్టే&period; దీన్ని రోజూ à°®‌ధ్యాహ్నం à°¸‌à°®‌యంలో తాగితే ఎక్కువ à°«‌లితం à°²‌భిస్తుంది&period; లేదా రాత్రి నిద్ర‌కు ముందు అయినా తాగ‌à°µ‌చ్చు&period; దీంతో తెల్లారేస‌రికి à°¶‌రీరం మొత్తం శుభ్రంగా మారుతుంది&period; వ్య‌ర్థాలు సుల‌భంగా à°¬‌à°¯‌టకు పోతాయి&period; ఇలా కీర‌దోస జ్యూస్ à°®‌à°¨‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts