Deepika Padukone : అలాంటి వాళ్ల‌ను అస్స‌లు క్ష‌మించ‌ను: దీపికా ప‌దుకొనె

<p style&equals;"text-align&colon; justify&semi;">Deepika Padukone &colon; దీపికా à°ª‌దుకొనె ప్ర‌ధాన పాత్ర‌లో తాజాగా à°µ‌చ్చిన చిత్రం&period;&period; గెహ్రాయియా&period; ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవ‌లే నేరుగా విడుదలైంది&period; అయితే ఈ చిత్రం మొద‌ట్నుంచీ పూర్తిగా విమ‌ర్శ‌à°²‌ను&comma; నెగెటివిటీని ఎదుర్కొంది&period; ఇందులో దీపికా à°¤‌à°¨ à°­‌ర్త‌ను మోసం చేసిన à°®‌హిళ‌గా à°¨‌టించింది&period; పైగా ఒక రేంజ్‌లో గ్లామ‌ర్ షో చేసింది&period; దీంతో ఈమెపై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు&comma; నెగెటివిటీ వచ్చాయి&period; అయిన‌ప్ప‌టికీ దీపికా ఈ సినిమాలో à°¤‌à°¨ పాత్ర‌ను తాను à°¸‌à°®‌ర్థించుకుంది&period; కానీ నిజ జీవితంలో మాత్రం అలా ఉండ‌à°¨‌ని చెప్పింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9958" aria-describedby&equals;"caption-attachment-9958" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9958 size-full" title&equals;"Deepika Padukone &colon; అలాంటి వాళ్ల‌ను అస్స‌లు క్ష‌మించ‌ను&colon; దీపికా à°ª‌దుకొనె" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;deepika-padukone-3&period;jpg" alt&equals;"Deepika Padukone says she cannot forgive like them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9958" class&equals;"wp-caption-text">Deepika Padukone<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ&period;&period; ఎదుటి వాళ్ల రిలేష‌న్‌షిప్ గురించి తాను మాట్లాడ‌బోన‌ని&period;&period; అయితే మోసం చేస్తే ఎదుటి వారు క్ష‌మిస్తారా&period;&period; లేదా&period;&period; అన్న‌ది వారి వ్య‌క్తిత్వంపై ఆధార à°ª‌à°¡à°¿ ఉంటుందని&period;&period; కానీ తన‌ను మాత్రం ఎవ‌రైనా మోసం చేస్తే క్ష‌మించేది లేద‌ని స్ప‌ష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఒక‌రిపై ఒక‌రికి ఫిజిక‌ల్ అట్రాక్ష‌న్ ఎక్కువ కాలం ఉండ‌à°¦‌ని&comma; కానీ à°¨‌మ్మ‌కం&comma; గౌర‌వం ఉంటే ఆ రిలేష‌న్ షిప్ నిల‌à°¬‌డుతుంద‌ని దీపికా తెలియ‌జేసింది&period; ఇక దీపిక ఈ విధంగా మాట్లాడేందుకు à°¬‌à°²‌మైన కార‌ణాలే ఉన్నాయి&period; గ‌తంలో ఆమె ఒక వ్య‌క్తిని ప్రేమించి మోస‌పోయింది&period; అందుక‌నే ఈ విధంగా మాట్లాడింది&period; à°¤‌రువాత à°°‌ణ్‌వీర్ à°¤‌à°¨ ప్రేమ‌ను తెలిపినా&period;&period; ఈమె యాక్సెప్ట్ చేసేందుకు టైమ్ తీసుకుంది&period; అయితే నిజ జీవితానికి పూర్తిగా భిన్నంగా దీపికా గెహ్రాయియా సినిమాలో à°¨‌టించ‌డం విశేషం&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts