క‌రివేపాకు, ఉల్లిపాయ‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.. పొడ‌వుగా పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌ను ఎదుర్కొంటున్నారు&period; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; పోష‌కాహార లోపం&comma; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి వివిధ కార‌ణాల చేత తెల్ల జుట్టు à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; తెల్ల జుట్టు కార‌ణంగా చిన్న వారు కూడా పెద్ద వాళ్ల లాగా క‌నిపిస్తారు&period; దీంతో ఈ à°¸‌మస్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి చాలా మంది హెయిర్ డైలను వాడుతూ ఉంటారు&period; అయితే వీటిని వాడ‌డం à°µ‌ల్ల తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా అయినప్ప‌టికి దీర్ఘ‌కాలం పాటు వీటిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక హెయిర్ డైల‌ను వాడడానికి బదులుగా à°¸‌à°¹‌జ చిట్కాల‌ను వాడ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భం&period; ఇది తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చ‌డంలో అద్భుతంగా à°ª‌ని చేస్తుంది&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period; అలాగే దీనిని à°¤‌యారు చేసుకోవ‌డానికి à°®‌నం రెండంటే రెండు à°ª‌దార్థాల‌నే ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చే ఆయుర్వేద చిట్కా గురించి అలాగే దీనిని à°¤‌యారు చేసుకోవ‌డానికి కావ‌ల్సిన రెండు à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం క‌రివేపాకును&comma; ఉల్లిపాయ‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; దీని కోసం ముందుగా గుప్పెడు క‌రివేపాకును తీసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉల్లిపాయ నుండి à°°‌సాన్ని తీసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-40653 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;white-and-black-hair&period;jpg" alt&equals;"do like this with curry leaves and onion juice for hair growth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టుకు à°ª‌ట్టించి ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం à°µ‌ల్ల తెల్ల జుట్టు చాలా సుల‌భంగా à°¨‌ల్ల‌గా మారుతుంది&period; క‌రివేపాకు à°®‌రియు ఉల్లిపాయ ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను కలిగి ఉన్నాయి&period; వీటిని వాడ‌డం à°µ‌ల్ల తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మార‌డంతో పాటు జుట్టు ఒత్తుగా&comma; పొడ‌వుగా పెరుగుతుంది&period; చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; జుట్టు అందంగా&comma;కాంతివంతంగా à°¤‌యారవుతుంది&period; ఈ విధంగా తెల్ల జుట్టు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts