Salt : ఉప్పుతో ఇలా చేస్తే.. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి.. డ‌బ్బు సంపాదిస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Salt &colon; à°§‌నం మూలం ఇదం జ‌గ‌త్ అని పెద్ద‌లు అంటుంటారు&period; ప్ర‌స్తుత కాలంలో అంద‌రికీ ఎంతో ముఖ్య‌మైన‌ది à°§‌నం అని చెప్ప‌à°µ‌చ్చు&period; అప్పుల‌తో&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌తో చాలా మంది ఇబ్బంది à°ª‌డుతున్నారు&period; రుణ బాధ‌లు&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి à°§‌à°¨‌వంతులు అవ‌డానికి అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తున్నారు&period; ఎంత క‌ష్ట à°ª‌à°¡à°¿à°¨‌ప్ప‌టికీ ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు తీర‌ని వారు కూడా ఉంటున్నారు&period; అలాంటి వారు ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల రుణ బాధ‌లు&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి à°§‌à°¨‌వంతులు అవుతార‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పుకు&comma; à°²‌క్ష్మీ దేవికి సంబంధం ఉందా&period;&period; అంటే ఉంద‌ని&period;&period; ఉప్పంటే à°²‌క్ష్మీ దేవికి ఎంతో ఇష్ట‌à°®‌ని వారు చెబుతున్నారు&period; చాలా మంది ఎంత క‌ష్టప‌à°¡à°¿ సంపాదించినా చేతిలో à°¡‌బ్బు నిల‌à°µ‌డం లేద‌ని చెబుతుంటారు&period; ఉప్పును ఉప‌యోగించి à°®‌నం సంపాదించిన à°¡‌బ్బు ఖ‌ర్చు కాకుండా చేయ‌à°µ‌చ్చు&period; దీని కోసం ఒక కుండ‌లో రాళ్ల ఉప్పును తీసుకుని అందులో మనం సంపాదించిన à°¡‌బ్బును ఉంచాలి&period; ఈ విధంగా à°¡‌బ్బును ఒక రోజంతా ఉంచి à°®‌రుస‌టి రోజూ బీరువాలో ఉంచాలి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఆ à°¡‌బ్బుకు ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీని ఉప్పు గ్ర‌హిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14220" aria-describedby&equals;"caption-attachment-14220" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14220 size-full" title&equals;"Salt &colon; ఉప్పుతో ఇలా చేస్తే&period;&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period;&period; à°¡‌బ్బు సంపాదిస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;salt-laxmi-devi&period;jpg" alt&equals;"do like this with Salt to remove money problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14220" class&equals;"wp-caption-text">Salt<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది à°®‌నం à°¡‌బ్బు సంపాదిస్తుంటే చూసి ఈర్య్ష à°ª‌డుతుంటారు&period; చెడుగా మాట్లాడుకుంటుంటారు&period; ఈ విధంగా à°¡‌బ్బును ఉప్పులో ఉంచ‌డం à°µ‌ల్ల ఇత‌రుల à°µ‌ల్ల క‌లిగే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి సంపాదించిన à°¡‌బ్బు ఖ‌ర్చు కాకుండా ఉంటుంది&period; దీంతోపాటుగా మంగ‌à°³‌వారం ఒక గాజు గిన్నెలో నీళ్ల‌ను పోసి అందులో రాళ్ల ఉప్పును వేసి ఇంట్లో ఏదో ఒక మూల‌ను ఉంచాలి&period; నీళ్లల్లో వేసిన ఉప్పు క‌రిగే కొద్ది ఇంట్లో à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతూ ఉంటాయి&period; లక్ష్మీ దేవి à°®‌à°¨ ఇంట్లో నుండి వెళ్లిపోకుండా ఉండడానికి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి అందులో ఏడు à°²‌వంగాల‌ను ఉంచి ఇల్లంతా తిర‌గాలి&period; ఇప్పుడు ఈ గిన్నెను ఇంట్లో ఎవ‌రూ తిర‌గ‌ని ప్ర‌దేశంలో ఉంచాలి&period; ఇలా ఏ రోజైనా చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ తొల‌గి à°²‌క్ష్మీ దేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంద‌ట‌&period; అలాగే మంగ‌à°³ వారం రాత్రి పూట ఒక ఎరుపు à°µ‌స్త్రంలో రాళ్ల ఉప్పును ఉంచి మూట క‌ట్టి ఆ మూట‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారానికి క‌ట్టాలి&period; à°®‌రుస‌టి రోజు అన‌గా బుధ‌వారం ఆ మూట విప్పి అందులో ఉన్న ఉప్పును ఏదైనా చెట్టు మొద‌ట్లో పోయాలి&period; ఇలా చేసిన వారికి ఆ వారమంతా à°ª‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంద‌ని పండితులు చెబుతున్నారు&period; ఉప్పుతో ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి ఇంట్లో నుండి వెళ్లిపోకుండా స్థిరంగా ఉంటుంద‌ని&period;&period; రుణ బాధ‌లు&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు అన్నీ à°¤‌గ్గుతాయ‌ని&period;&period; ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts