Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

Salt : ఉప్పుతో ఇలా చేస్తే.. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి.. డ‌బ్బు సంపాదిస్తారు..!

D by D
May 31, 2022
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Salt : ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్ అని పెద్ద‌లు అంటుంటారు. ప్ర‌స్తుత కాలంలో అంద‌రికీ ఎంతో ముఖ్య‌మైన‌ది ధ‌నం అని చెప్ప‌వ‌చ్చు. అప్పుల‌తో, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. రుణ బాధ‌లు, ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గి ధ‌న‌వంతులు అవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎంత క‌ష్ట ప‌డిన‌ప్ప‌టికీ ఆర్థిక స‌మ‌స్య‌లు తీర‌ని వారు కూడా ఉంటున్నారు. అలాంటి వారు ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల రుణ బాధ‌లు, ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గి ధ‌న‌వంతులు అవుతార‌ని పండితులు చెబుతున్నారు.

ఉప్పుకు, ల‌క్ష్మీ దేవికి సంబంధం ఉందా.. అంటే ఉంద‌ని.. ఉప్పంటే ల‌క్ష్మీ దేవికి ఎంతో ఇష్ట‌మ‌ని వారు చెబుతున్నారు. చాలా మంది ఎంత క‌ష్టప‌డి సంపాదించినా చేతిలో డ‌బ్బు నిల‌వ‌డం లేద‌ని చెబుతుంటారు. ఉప్పును ఉప‌యోగించి మ‌నం సంపాదించిన డ‌బ్బు ఖ‌ర్చు కాకుండా చేయ‌వ‌చ్చు. దీని కోసం ఒక కుండ‌లో రాళ్ల ఉప్పును తీసుకుని అందులో మనం సంపాదించిన డ‌బ్బును ఉంచాలి. ఈ విధంగా డ‌బ్బును ఒక రోజంతా ఉంచి మ‌రుస‌టి రోజూ బీరువాలో ఉంచాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఆ డ‌బ్బుకు ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీని ఉప్పు గ్ర‌హిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు.

do like this with Salt to remove money problems
Salt

చాలా మంది మ‌నం డ‌బ్బు సంపాదిస్తుంటే చూసి ఈర్య్ష ప‌డుతుంటారు. చెడుగా మాట్లాడుకుంటుంటారు. ఈ విధంగా డ‌బ్బును ఉప్పులో ఉంచ‌డం వ‌ల్ల ఇత‌రుల వ‌ల్ల క‌లిగే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి సంపాదించిన డ‌బ్బు ఖ‌ర్చు కాకుండా ఉంటుంది. దీంతోపాటుగా మంగ‌ళ‌వారం ఒక గాజు గిన్నెలో నీళ్ల‌ను పోసి అందులో రాళ్ల ఉప్పును వేసి ఇంట్లో ఏదో ఒక మూల‌ను ఉంచాలి. నీళ్లల్లో వేసిన ఉప్పు క‌రిగే కొద్ది ఇంట్లో స‌మ‌స్య‌లు త‌గ్గుతూ ఉంటాయి. లక్ష్మీ దేవి మ‌న ఇంట్లో నుండి వెళ్లిపోకుండా ఉండడానికి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి అందులో ఏడు ల‌వంగాల‌ను ఉంచి ఇల్లంతా తిర‌గాలి. ఇప్పుడు ఈ గిన్నెను ఇంట్లో ఎవ‌రూ తిర‌గ‌ని ప్ర‌దేశంలో ఉంచాలి. ఇలా ఏ రోజైనా చేయ‌వ‌చ్చు.

ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ తొల‌గి ల‌క్ష్మీ దేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంద‌ట‌. అలాగే మంగ‌ళ వారం రాత్రి పూట ఒక ఎరుపు వ‌స్త్రంలో రాళ్ల ఉప్పును ఉంచి మూట క‌ట్టి ఆ మూట‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారానికి క‌ట్టాలి. మ‌రుస‌టి రోజు అన‌గా బుధ‌వారం ఆ మూట విప్పి అందులో ఉన్న ఉప్పును ఏదైనా చెట్టు మొద‌ట్లో పోయాలి. ఇలా చేసిన వారికి ఆ వారమంతా ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంద‌ని పండితులు చెబుతున్నారు. ఉప్పుతో ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి ఇంట్లో నుండి వెళ్లిపోకుండా స్థిరంగా ఉంటుంద‌ని.. రుణ బాధ‌లు, ఆర్థిక స‌మ‌స్య‌లు అన్నీ త‌గ్గుతాయ‌ని.. ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

Tags: money problemssalt
Previous Post

Nandivardhanam : ఈ పువ్వుల‌ను నీటిలో ముంచి క‌ళ్ల‌పై పెట్టుకోండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Next Post

Palms : ఉద‌యం లేవ‌గానే అర‌చేతుల‌ను చూసుకోవాలి.. ఎందుకో తెలిస్తే.. రోజూ అలాగే చేస్తారు..!

Related Posts

ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025
వైద్య విజ్ఞానం

ఆరోగ్యానికి సంబంధించి మ‌న రోజూ చ‌దివే ఈ ప‌దాల గురించి తెలుసా..?

July 5, 2025
technology

మెమోరీ కార్డుల‌పై 2,4,6,10 అనే అంకెలు ఎందుకు ఉంటాయో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఏం తెలుస్తుందో గ‌మ‌నించారా..?

July 5, 2025
technology

వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేస్తున్న‌ప్పుడు 401, 403, 404, 500 అనే ఎర్రర్ మెసేజ్‌లు వ‌స్తాయి క‌దా.. వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.