ఆధ్యాత్మికం

శని దోషాలు తొలగిపోవాలంటే శనీశ్వరునికి ఈ రంగు పుష్పాలతో పూజ‌లు చేయాలి..!

శనీశ్వరుడు ఈ పేరు వినగానే ఎంతోమంది భయపడిపోతారు. శని ప్రభావం మనపై ఒక్కసారిపడితే ఏడు సంవత్సరాల వరకు ఆ ప్రభావం మనపై ఉంటుందని ఏడు సంవత్సరాల వరకు శని బాధలు తప్పవని భావిస్తుంటారు. నిజానికి శనీశ్వరుడు ఒక న్యాయాధికారిగా వ్యవహరిస్తారు. శనీశ్వరుడు కేవలం ఎవరు చేసిన కర్మ ఫలితాలకు అనుగుణంగా శిక్షలు విధిస్తూ ఉంటాయని పండితులు చెబుతున్నారు.

ఈ విధంగా శని ప్రభావం ఉన్నవారు, శని దోషం తొలగిపోవాలంటే శనీశ్వరునికి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయటం ద్వారా శని ప్రభావం తెలుగు పోతుందని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే శనికి ఇష్టమైన శివలింగానికి అభిషేకం చేయడం, అదేవిధంగా శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన నీలిరంగు పుష్పాలతో పూజ చేయడం వల్ల శని ప్రభావం, శనిదోషం తొలగిపోతుంది.

do pooja to shani to remove any dosham with these flowers

శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన శనివారం నల్లని రంగు దుస్తులను ధరించి,నీలి రంగు పుష్పాలను సమర్పించి పూజ చేయడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది. అదేవిధంగా శివాలయంలో నువ్వులు కలిపిన అన్నాన్ని కాకులకు పెట్టడం వల్ల శని ప్రభావం తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు.

Admin

Recent Posts