inspiration

50 లక్షల లోన్ తో బిజినెస్.. కట్ చేస్తే కోటీశ్వరుడు.. సక్సెస్ స్టోరీ చూస్తే షాక్ అవుతారు..!

ఓ వ్యక్తి తాతగారు గుడిలో పనిచేసే పూజారి. ఆయన తండ్రి బట్టలు కొట్టు నడిపేవారు. కానీ ఇప్పుడు ఆయన 75 వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారు. 250 షో రూమ్స్ ఇండియాలో ఉన్నాయి. 30 యూఏఈ, కువైట్, ఉమెన్ లో ఉన్నాయి. ఆయన ఎవరో కాదు కళ్యాణ రామన్. ఈయన సక్సెస్ స్టోరీ చూస్తే చప్పట్లు కొడతారు. 1993లో కళ్యాణ్ జువెలరీస్ ని మొట్టమొదట కేరళలో మొదలుపెట్టారు. ఆయన తాతగారు ఒక గుడిలో పూజారిగా పని చేసేవారు.

కళ్యాణ్ రామన్ ఏప్రిల్ 23,1947 లో పుట్టారు. శ్రీ కేరళ వర్మ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేరళలో ఉండే వీళ్ళ బట్టలు కొట్టు చుట్టూ బంగారం షాపులు ఉండేవి. దానితో అయినా ఇన్స్పైర్ అయ్యారు. రూ. 25 లక్షల పెట్టి ముందు బంగారం కొట్టుని మొదలుపెట్టారు. అది చాలకపోతే మళ్ళీ రూ.50 లక్షలు లోన్ తీసుకున్నారు.

do you know the success story of kalyan raman

ఇలా కళ్యాణ్ జువెలర్స్ ని మొదలుపెట్టారు. మొదటి షాప్ సక్సెస్ అయిన తర్వాత పాలకడ్ లో రెండవ షాప్ ని ప్రారంభించారు. తాజాగా కళ్యాణ్ జువెలరీస్ కి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికెట్ వచ్చింది. 75 వేల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉంది. కళ్యాణ్ రామన్ నెట్ వర్త్ వచ్చేసి రూ.4,53,97,49,29,020. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో కదా..? నిజంగా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళితే కచ్చితంగా మనం కూడా ఓ రోజు సక్సెస్ అవుతాం.

Peddinti Sravya

Recent Posts