హెల్త్ టిప్స్

Thippatheega : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో ఉండే మొక్క ఇది.. దీని ఆకులు చేసే అద్భుతాలు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Thippatheega &colon; à°®‌à°¨ చుట్టూ ప్ర‌కృతిలో అనేక à°°‌కాల మొక్క‌లు ఉంటాయి&period; వాటిల్లో అనేక ఔష‌à°§ గుణాలు ఉండే మొక్క‌లు కూడా ఉంటాయి&period; కానీ వాటిని à°®‌నమే గుర్తించ‌లేక‌పోతున్నాం&period; ఇక అలాంటి మొక్క‌ల్లో తిప్ప‌తీగ కూడా ఒక‌టి&period; ఇది à°®‌à°¨ à°ª‌à°°à°¿à°¸‌రాల్లోనే ఉంటుంది&period; జాగ్ర‌త్త‌గా గ‌à°®‌నిస్తే తిప్ప‌తీగ à°®‌à°¨‌కు ఎక్క‌డో ఒక చోట క‌నిపిస్తుంది&period; ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే తిప్ప‌తీగ à°®‌à°¨‌కు ఎక్క‌à°¡ à°ª‌డితే అక్క‌డే క‌నిపిస్తుంది&period; అయితే ఆయుర్వేద ప్ర‌కారం తిప్ప‌తీగ à°®‌à°¨‌కు ఆరోగ్య ప్ర‌దాయిని అని చెప్ప‌à°µ‌చ్చు&period; తిప్ప‌తీగ‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిప్ప‌తీగ ఆకుల‌కు చెందిన à°°‌సాన్ని à°®‌నం రోజూ తాగ‌à°µ‌చ్చు&period; ఈ à°°‌సాన్ని తాగ‌లేక‌పోతే à°®‌à°¨‌కు మార్కెట్‌లో తిప్ప‌తీగ ట్యాబ్లెట్లు కూడా à°²‌భిస్తాయి&period; అయితే వీటిని వైద్యుల à°ª‌ర్య‌వేక్ష‌ణలో ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ఇక తిప్ప‌తీగ à°°‌సాన్ని à°®‌నం రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఒక టీస్పూన్ సేవించినా చాలు&period;&period; à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; తిప్ప‌తీగ à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల సీజ‌à°¨‌ల్ వ్యాధుల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం నుంచి త్వ‌à°°‌గా కోలుకుంటారు&period; అలాగే డెంగ్యూ&comma; à°®‌లేరియా&comma; టైఫాయిడ్ వంటి జ్వరాలు à°µ‌చ్చినా కూడా తిప్ప‌తీగ à°®‌à°¨‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63462 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;thippa-theega&period;jpg" alt&equals;"do you know what wonders thippa theega can do " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిప్ప‌తీగ జ్యూస్‌ను తాగ‌డం à°µ‌ల్ల ప్లేట్‌లెట్లు పెరుగుతాయి&period; దీంతో డెంగ్యూ నుంచి త్వ‌à°°‌గా కోలుకుంటారు&period; ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల నొప్పులు&comma; వాపుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అలాగే à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు రోజూ తిప్ప‌తీగ ఆకుల à°°‌సాన్ని సేవిస్తుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ దెబ్బ‌కు అదుపులోకి à°µ‌స్తాయి&period; అలాగే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆకుల à°°‌సాన్ని సేవించ‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌à°² నుంచి సైతం ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; గ్యాస్‌&comma; క‌డుపులో మంట‌&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉండ‌వు&period; ఈ à°°‌సాన్ని తాగుతుంటే చ‌ర్మ వ్యాధులు సైతం à°¨‌యం అవుతాయి&period; మార్కెట్‌లో à°®‌à°¨‌కు తిప్ప‌తీగ జ్యూస్ కూడా à°²‌భిస్తుంది&period; దీన్ని తెచ్చుకుని కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; అయితే తిప్ప‌తీగ à°°‌సం అంద‌రికీ à°ª‌à°¡‌దు&period; అందువ‌ల్ల దీన్ని తాగితే అల‌ర్జీలు లేదా à°¡‌యేరియా వంటివి క‌లిగితే వెంట‌నే ఈ à°°‌సాన్ని తాగ‌డం ఆపేయాలి&period; లేదంటే తీవ్ర అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts