Dosakaya Pachadi : దోస‌కాయ‌ల‌తో పచ్చి ముక్క‌ల ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నంలో సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dosakaya Pachadi &colon; దోస‌కాయ‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; దోస‌కాయ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; దోస‌కాయ‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°ª‌ప్పు&comma; కూర‌&comma; పులుసు వంటి వాటితో పాటు à°®‌నం à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; దోస‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°®‌నం à°¤‌à°°‌చూ à°¤‌యారు చేస్తూనే ఉంటాం&period; ఈ à°ª‌చ్చ‌డిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే దోస‌కాయ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ &&num;8211&semi; 1&lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 8 లేదా à°¤‌గిన‌న్ని&comma; చింత‌పండు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30691" aria-describedby&equals;"caption-attachment-30691" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30691 size-full" title&equals;"Dosakaya Pachadi &colon; దోస‌కాయ‌à°²‌తో పచ్చి ముక్క‌à°² à°ª‌చ్చ‌à°¡à°¿ ఇలా చేయండి&period;&period; అన్నంలో సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;dosakaya-pachadi&period;jpg" alt&equals;"Dosakaya Pachadi recipe in telugu tasty with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30691" class&equals;"wp-caption-text">Dosakaya Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా దోస‌కాయ‌ను ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; చింత‌పండు&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర&comma; à°¸‌గం దోస‌కాయ ముక్క‌లు వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చిమిర్చి మిశ్ర‌మం మిగిలిన దోస‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం&comma; నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దోస‌కాయ‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా అప్పుడ‌ప్పుడూ ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని ఇంట్లో లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts