Foxtail Millets Biscuits : కొర్ర‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా బిస్కెట్ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Foxtail Millets Biscuits &colon; చిరు ధాన్యాల్లో కొర్ర‌లు కూడా ఒక‌ట‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; కొర్ర‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; కొర్ర‌ల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; ఇలా ఎన్నో లాభాలు à°®‌à°¨‌కు కొర్ర‌à°² à°µ‌ల్ల క‌లుగుతాయి&period; అయితే కొర్ర‌à°²‌తో చాలా మంది అన్నం&comma; ఉప్మా వంటివి చేస్తుంటారు&period; కానీ వీటితో ఎంతో రుచిక‌à°°‌మైన బిస్కెట్ల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; ఇంట్లో వీటిని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొర్ర‌à°² à°®‌సాలా బిస్కెట్ల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొర్ర‌లు &&num;8211&semi; 130 గ్రాములు&comma; వెన్న &&num;8211&semi; 50 గ్రాములు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 12 గ్రాములు&comma; క‌రివేపాకు &&num;8211&semi; 10 గ్రాములు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 2 గ్రాములు&comma; ఉప్పు &&num;8211&semi; 2 గ్రాములు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24789" aria-describedby&equals;"caption-attachment-24789" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24789 size-full" title&equals;"Foxtail Millets Biscuits &colon; కొర్ర‌à°²‌తో ఎంతో రుచిక‌à°°‌మైన à°®‌సాలా బిస్కెట్ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;foxtail-millets-biscuits&period;jpg" alt&equals;"Foxtail Millets Biscuits recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24789" class&equals;"wp-caption-text">Foxtail Millets Biscuits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొర్ర‌à°² à°®‌సాలా బిస్కెట్ల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొర్ర పిండిలో బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌లిపి జ‌ల్లించుకోవాలి&period; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఉప్పు క‌లిపి మెత్త‌గా పొడి చేసుకుని పిండిలో క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఒక పాత్ర‌లో వెన్న‌&comma; పంచ‌దార పొడి వేసి బాగా క‌à°²‌పాలి&period; దీనికి పై మిశ్ర‌మాన్ని క‌లిపి ముద్ద‌గా చేసుకోవాలి&period; ఆ à°¤‌రువాత చ‌పాతీ క‌ర్ర‌తో 1&sol;8 అంగుళాలుగా రుద్దుకోవాలి&period; ఆపైన బిస్కెట్ అచ్చుల‌తో క‌ట్ చేసుకుని బేకింగ్ మౌల్డ్స్‌లో పెట్టుకోవాలి&period; దీన్ని ముందుగా ఓవెన్‌లో 160 డిగ్రీల సెంటీగ్రేడ్ à°µ‌ద్ద 15 నిమిషాల పాటు వేడి చేసుకున్న à°¤‌రువాత 190 డిగ్రీల సెంటీగ్రేడ్ à°µ‌ద్ద 25 నిమిషాల పాటు వేడి చేయాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన కొర్ర à°®‌సాలా బిస్కెట్లు రెడీ అవుతాయి&period; వీటిని వేడి à°¤‌గ్గ‌గానే తిన‌à°µ‌చ్చు&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts