Gongura Endu Royyalu : గోంగూర, ఎండు రొయ్య‌లు క‌లిపి ఇలా ఇగురు చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gongura Endu Royyalu &colon; గోంగూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; గోంగూర‌ను తీసుకోవ‌డం వల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య తగ్గుతుంది&period; ఎముకలు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో మెటాబాలిజం రేటు పెరుగుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా గోంగూర ఎంతో మేలు చేస్తుంది&period; గోంగూర‌తో పప్పు&comma; à°ª‌చ్చ‌డే కాకుండా నాన్ వెజ్ వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గోంగూర‌తో చేసే నాన్ వెజ్ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; గోంగూర‌తో చికెన్ నే కాకుండా à°®‌నం ఎండు రొయ్య‌à°²‌ను క‌లిపి కూడా వండుకోవ‌చ్చు&period; గోంగూర ఎండు రొయ్య‌లు కలిపి చేసే ఈ ఇగురు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో రుచిగా ఉండే గోంగూర ఎండు రొయ్య‌à°² ఇగురును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర ఎండు రొయ్య‌à°² ఇగురు à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; ఎండు రొయ్య‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చిమిర్చి -5&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; నూనె- 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36182" aria-describedby&equals;"caption-attachment-36182" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36182 size-full" title&equals;"Gongura Endu Royyalu &colon; గోంగూర&comma; ఎండు రొయ్య‌లు క‌లిపి ఇలా ఇగురు చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;gongura-endu-royyalu&period;jpg" alt&equals;"Gongura Endu Royyalu recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36182" class&equals;"wp-caption-text">Gongura Endu Royyalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర ఎండు రొయ్య‌à°² ఇగురు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గోంగూర‌ను శుభ్రంగా క‌డిగి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత రొయ్య‌à°² à°¤‌à°²‌లు&comma; తోక‌లు తేసేసి శుభ్రంగా క‌డిగి పక్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చిని వేసుకోవాలి&period; à°¤‌రువాత గోంగూర వేసి మూత పెట్టి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి గోంగూర‌ను మెత్త‌గా à°®‌గ్గించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని చ‌ల్లారినివ్వాలి&period; à°¤‌రువాత ఈ గోంగూర‌ను జార్ లో వేసి క‌చ్చా à°ª‌చ్చ‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత రొయ్య‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న గోంగూర&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు à°®‌గ్గించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర ఎండు రొయ్య‌à°² ఇగురు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts