Guntur Vankaya Bajji : గుంటూరు వంకాయ బ‌జ్జీ ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Guntur Vankaya Bajji &colon; వంకాయ‌à°²‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వంకాయ‌à°²‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; కూర‌à°²‌తో పాటు వంకాయ‌à°²‌తో à°¬‌జ్జీల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; వంకాయ‌à°²‌తో చేసే à°¬‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; వంకాయ à°¬‌జ్జీల‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఇలా వంకాయ à°¬‌జ్జీల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ గుంటూరు వంకాయ à°¬‌జ్జీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుంటూరు వంకాయ à°¬‌జ్జి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడుగ్గా ఉండే లేత వంకాయ‌లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45677" aria-describedby&equals;"caption-attachment-45677" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45677 size-full" title&equals;"Guntur Vankaya Bajji &colon; గుంటూరు వంకాయ à°¬‌జ్జీ ఇలా చేయండి&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;guntur-vankaya-bajji&period;jpg" alt&equals;"Guntur Vankaya Bajji recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45677" class&equals;"wp-caption-text">Guntur Vankaya Bajji<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చింత‌పండు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కొత్తిమీర &&num;8211&semi; గుప్పెడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుంటూరు వంకాయ à°¬‌జ్జి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వంకాయ‌à°²‌కు గాట్లు పెట్టుకుని వాటిని వేడి నీటిలో వేసి అర‌గంట పాటు ఉంచాలి&period; à°¤‌రువాత ఈ వంకాయ‌à°²‌ను తీసుకుని వాటిలో ఉల్లిపాయ పేస్ట్ ను స్ట‌ఫ్ చేసుకోవాలి&period; ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న à°¤‌రువాత గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యంపిండి&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర‌&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్నినీళ్లు పోసుకుంటూ దోశ‌పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత వంకాయ‌à°²‌ను పిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంటపై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుంటూరు వంకాయ à°¬‌జ్జి à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; అయితే లేత వంకాయ‌లు దొర‌కని వారు ఆ వంకాయ‌à°²‌కు గాట్లు పెట్టి వాటిని వేడి నూనెలో వేసి 3 నిమిషాల పాటు వేయించి తీసుకుని ఆ à°¤‌రువాత ఉల్లిపాయ పేస్ట్ స్ట‌ఫ్ చేసుకుని à°¬‌జ్జీలు à°¤‌యారు చేసుకోవాలి&period; ఈవిధంగా చాలా సుల‌భంగా వంకాయ à°¬‌జ్జీలను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts