Almond Halwa : స్వీట్ షాపుల్లో ల‌భించే బాదం హ‌ల్వాను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయొచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Almond Halwa &colon; బాదంప‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; బాదంప‌ప్పును నీటిలో నాన‌బెట్టి తిన‌డం మంచిద‌ని వైద్యులు చెబుతుంటారు&period; దీని à°µ‌ల్ల వాంతికి à°µ‌చ్చిన ఫీలింగ్ క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period; బాదం à°ª‌ప్పును రోజూ తిన‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఇంకా à°®‌à°¨‌కు ఈ à°ª‌ప్పు à°µ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; అయితే బాదంప‌ప్పుతో à°®‌నం అనేక à°°‌కాల వంట‌కాల‌ను కూడా చేస్తుంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పుతో ఎక్కువ శాతం మంది తీపి వంట‌కాల‌నే చేస్తుంటారు&period; à°®‌నకు స్వీట్ షాపుల్లో బాదంప‌ప్పుల‌తో చేసిన à°°‌క‌à°°‌కాల స్వీట్లు à°²‌భిస్తుంటాయి&period; వాటిల్లో బాదం à°¹‌ల్వా కూడా ఒక‌టి&period; వాస్త‌వానికి బాదంప‌ప్పు à°¹‌ల్వాను చేయ‌డం చాలా ఈజీ&period; కాస్త శ్ర‌మించాలే కానీ ఇంట్లోనే దీన్ని ఎంతో టేస్టీగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇక బాదంప‌ప్పు à°¹‌ల్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో&comma; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48099" aria-describedby&equals;"caption-attachment-48099" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48099 size-full" title&equals;"Almond Halwa &colon; స్వీట్ షాపుల్లో à°²‌భించే బాదం à°¹‌ల్వాను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయొచ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;almond-halwa&period;jpg" alt&equals;"how to make Almond Halwa in telugu recipe is here" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48099" class&equals;"wp-caption-text">Almond Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పు à°¹‌ల్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం à°ª‌ప్పు &&num;8211&semi; 200 గ్రాములు&comma; చ‌క్కెర &&num;8211&semi; 100 గ్రాములు&comma; à°ª‌సుపు రంగు &&num;8211&semi; చిటికెడు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; పాలు &&num;8211&semi; 150 ఎంఎల్‌&comma; నెయ్యి &&num;8211&semi; 100 గ్రాములు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పు à°¹‌ల్వాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడి నీటిలో బాదంప‌ప్పును 40 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; పొట్టు తీసి గ్రైండ‌ర్‌లో వేసి చ‌క్కెర‌&comma; యాల‌కుల పొడి వేసి à°¬‌à°°‌క‌గా à°ª‌ట్టుకోవాలి&period; దాన్ని à°ª‌క్క‌à°¨ పెట్టుకోవాలి&period; నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి గ్రైండ్ చేసుకున్న బాదంప‌ప్పు మిశ్ర‌మంతోపాటు à°ª‌సుపు రంగు&comma; పాలు పోలిసి 15 నుంచి 20 నిమిషాల‌పాటు మీడియం మంట‌పై ఉడికించాలి&period; లేదా నెయ్యి పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చ‌ల్లారిన à°¤‌రువాత బాదం à°ª‌లుకుల‌తో గార్నిష్ చేయాలి&period; దీంతో ఎంతో రుచిగా ఉండే బాదంప‌ప్పు à°¹‌ల్వా రెడీ అవుతుంది&period; దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈసారి మీ ఇంట్లో ఏదైనా అకేష‌న్ జ‌రిగినా లేదా పండుగ అయినా à°¸‌రే కొత్త‌గా ఈ స్వీట్‌ను ట్రై చేయండి&period; బాగుంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts