Hyderabad Style Special Veg Tahri : హైద‌రాబాద్ స్టైల్ స్పెష‌ల్ వెజ్ త‌హ్రి.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hyderabad Style Special Veg Tahri &colon; హైదరాబాద్ స్టైల్ à°¤‌హ్రీ&period;&period; హైద‌రాబాద్ స్టైల్ లో చేసే ఈ వెజ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఇంటికి అతిథులు à°µ‌చ్చిన‌ప్పుడు&comma; వంట చేయ‌డం కుద‌à°°‌à°¨‌ప్పుడు సుల‌భంగా&comma; రుచిగా ఈ à°¤‌హ్రీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్ కూడా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా కొత్త రుచులు కోరుకునే వారు దీనిని à°¤‌ప్ప‌కుండా à°¤‌యారు చేసుకోవాల్సిందే&period; పిల్ల‌లు కూడా దీనిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; రుచిగా&comma; సుల‌భంగా హైదరాబాద్ స్టైల్ లో à°¤‌హ్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైదరాబాద్ స్టైల్ à°¤‌హ్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; అనాస‌పువ్వు &&num;8211&semi; 1&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఫ్రెంచ్ బీన్స్ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చిబ‌ఠాణీ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లు &&num;8211&semi; 10&comma; క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; వేడి నీటిలో నాన‌బెట్టిన మీల్ మేక‌ర్ &&num;8211&semi; 10&comma; à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; గంటపాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46628" aria-describedby&equals;"caption-attachment-46628" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46628 size-full" title&equals;"Hyderabad Style Special Veg Tahri &colon; హైద‌రాబాద్ స్టైల్ స్పెష‌ల్ వెజ్ à°¤‌హ్రి&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;hyderabad-style-special-veg-tahri&period;jpg" alt&equals;"Hyderabad Style Special Veg Tahri recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46628" class&equals;"wp-caption-text">Hyderabad Style Special Veg Tahri<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైదరాబాద్ స్టైల్ à°¤‌హ్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో నెయ్యి&comma; నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; జీల‌క‌ర్ర‌ వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత కూర‌గాయ ముక్క‌లు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి 10 నుండి 12 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత కారం&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఒక నిమిషం వేయించిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత బియ్యం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెరుగు&comma; కొత్తిమీర‌&comma; పుదీనా&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు కుక్క‌ర్ మూత పెట్టి పెద్ద మంట‌పై ఒక విజిల్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హైదరాబాద్ స్టైల్ à°¤‌హ్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చాలా సుల‌భంగా&comma; చాలా రుచిగా తహ్రీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts