Yoga For Brain Health : ఈ యోగాసనాల‌ను వేయండి చాలు.. మీ మైండ్ రిలాక్స్ అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Yoga For Brain Health &colon; ఉరుకుల à°ª‌రుగుల జీవితం కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా ప్ర‌శాంత‌à°¤‌ను కోల్పోతున్నారు&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటున్నారు&period; à°®‌నం ఎంత ఉరుకుల à°ª‌రుగుల జీవితాన్ని గడుపుతున్న‌ప్ప‌టికి à°®‌à°¨‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; మన‌స్సు ప్రశాంతంగా ఉన్న‌ప్పుడే à°®‌నం à°®‌à°¨ జీవితంలో అలాగే వృత్తి à°ª‌రంగా à°¸‌రైన నిర్ణ‌యాల‌ను తీసుకోగలుగుతాము&period; à°®‌à°¨‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌డం à°µ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అంతేకాకుండా à°¶‌రీరం యొక్క‌ మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; à°®‌à°¨‌సును ప్ర‌శాంతంగా ఉంచ‌డంలో à°®‌à°¨‌కు కొన్ని à°°‌కాల యోగ‌à°¸‌నాలు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ యోగాస‌నాలు వేయ‌డం వల్ల à°®‌à°¨‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది&period; మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°®‌నం రోజంతా ఉత్సాహంగా à°ª‌ని చేసుకోగలుగుతాము&period; మాన‌సిక స్థితిని మెరుగుప‌రిచే యోగాస‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ప్రాణాయామం చేయ‌డం à°µ‌ల్ల మాన‌సిక స్థితి మెరుగుప‌డుతుంది&period; రోజూ కొన్ని నిమిషాలు అనులోమ్ &&num;8211&semi; విలోమ్ చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£‌&comma; ఆక్సిజ‌న్ à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరుగుతుంది&period; మాన‌సిక స్థితి మెరుగుప‌డుతుంది&period; బాల‌à°¸‌నం వేయ‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨‌సు తేలిక‌గా&comma; హాయిగా ఉంటుంది&period; ఈ ఆస‌నంలో మోకాళ్ల మీద కూర్చుని à°¤‌à°²‌ను ముందుకు వంచి చేతుల‌ను ముంద ఉండే నేల‌పై ఉంచి 30 నుండి 40 సెక‌న్ల పాటు అలాగే ఉండాలి&period; రోజూ 2 నుండి 3 సార్లు ఈ ఆస‌నాన్ని వేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; భుజంగాస‌నం వేయ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల‌కు మేలు క‌లుగుతుంది&period; à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరుగుతుంది&period; పొట్ట à°¦‌గ్గర కొవ్వు క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46631" aria-describedby&equals;"caption-attachment-46631" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46631 size-full" title&equals;"Yoga For Brain Health &colon; ఈ యోగాసనాల‌ను వేయండి చాలు&period;&period; మీ మైండ్ రిలాక్స్ అవుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;yoga&period;jpg" alt&equals;"Yoga For Brain Health follow these asanas for better health" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46631" class&equals;"wp-caption-text">Yoga For Brain Health<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆసనం వేయ‌డం à°µ‌ల్ల వెన్ను à°®‌రియు పొట్ట à°¦‌గ్గ‌à°° కండ‌రాలు à°¬‌లంగా à°¤‌యార‌వుతాయి&period; మాన‌సిక స్థితి కూడా మెరుగుప‌డుతుంది&period; సేతుబంధాసనం వేయ‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨‌సును ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌చ్చు&period; ఈ ఆసనం వేయ‌డం à°µ‌ల్ల తుంటి&comma; à°¨‌డుము&comma; వీపు&comma; మెడ కండ‌రాలు à°¬‌లంగా à°¤‌యార‌వుతాయి&period; మెద‌డుకు విశ్రాంతి à°²‌భిస్తుంది&period; ఈ ఆసనం వేయ‌డం à°µ‌ల్ల à°®‌నం రోజంతా ఉత్సాహంగా ఉండ‌à°µ‌చ్చు&period; ఒత్తిడి ఎక్కువ‌గా ఉండి à°®‌à°¨‌సును తేలిక‌గా చేసుకోవాల‌నుకునే వారు రోజూ ఓంకార సాధ‌à°¨ చేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; à°®‌à°¨‌సుకు ఎంతో తేలిక‌గా ఉంటుంది&period; అల‌à°¸‌ట‌&comma; నీర‌సం వంటివి à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; శ్వాస à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఒత్తిడిని à°¤‌గ్గించడంలో ఇది ప్ర‌భావ‌వంతంగా à°ª‌నిచేస్తుంది&period; ఈ విధంగా ఈ యోగాస‌నాల‌ను రోజూ చేయ‌డం à°µ‌ల్ల మాన‌సికంగా ధృడంగా&comma; ఆరోగ్యంగా à°¤‌యార‌వుతారు&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటివి à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీర ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts