lifestyle

Lucky : ఇవ‌న్నీ క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

Lucky : కొన్ని కొన్ని మంచివి కనబడుతూ ఉంటాయి మనకి. అటువంటివి అందరికీ కనపడవు. కేవలం అదృష్టవంతులకి మాత్రమే ఇవి కనపడతాయి. అదృష్టవంతులకి మాత్రమే కనపడేవి ఏవి..? అనేది ఇప్పుడు మనం చూద్దాం.. అదృష్టవంతులకి మాత్రమే ఇంద్రధనస్సు యొక్క స్వరూపం కనపడుతుంది. అదృష్టవంతులకి మాత్రమే నీటి బిందువు కనపడుతుంది. అదృష్టవంతులకి మాత్రమే నవజాత శిశువు కనబడుతుంది.

అలానే తెల్ల పావురాలు జంట అదృష్టవంతులకి మాత్రమే కనబడతాయి. అదృష్టవంతులకి తీర్థయాత్రలకు వెళ్లే వాళ్ళు కనబడతారట. దారిలో వెళ్తూ అద్దం చూసిన వాళ్లు కూడా అదృష్టవంతులు. నల్ల చీమల విడుదల కనిపించడం కూడా అదృష్టం. అదృష్టవంతులకే అవి కనబడతాయి. అదృష్టవంతులకి మాత్రమే బిచ్చగాళ్లు ఎదురుగా వస్తారట. అదృష్టవంతులకి మాత్రమే కాకి రొట్టెని నోటితో తీసుకుని ఎగరడం కనబడుతుంది.

if you are seeing these then you are lucky

అదృష్టవంతులకి మాత్రమే నాట్యం చేస్తున్న నెమలి కనబడుతుంది. రాత్రిపూట ఆకాశంలో తెల్ల పక్షులు ఎగరడం వంటివి అదృష్టవంతులకే కనబడతాయి. దారిలో వెళ్తున్నప్పుడు ఎవరిదైనా పర్సుని చూసే వాళ్ళు కూడా అదృష్టవంతులు. ఇటువంటివన్నీ కనపడటం చాలా అదృష్టమట. కేవలం అదృష్టవంతులకి మాత్రమే ఇలాంటివి కనపడతాయి. అదృష్టం ఉన్న వాళ్ళకి అన్నీ మంచే జరుగుతాయి.

ఎప్పుడు కూడా ఎందులోనూ ఆటంకాలు రావు. అందుకే కొంచెం అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటే లైఫ్ లో సక్సెస్ ని అందుకుంటారు. అదృష్టం తో పాటుగా కొంచెం ట్యాలెంట్ ఉంటే చాలు జీవితం లో కచ్చితంగా ఆ వ్యక్తులు నిలబడతారు. దురదృష్టం కనుక ఉన్నట్లయితే ప్రతి సారి ఏ పని చేసిన, ఆటంకం ఎదురవడం లేదంటే అన్ని సార్లు విఫలం అవడం జరుగుతుంటాయి. కాబట్టి మనిషికి అదృష్టం ఉండడం అనేది చాలా ముఖ్య విషయం. అదృష్టం ఉంటే ఓటమి కూడా గెలుపు అవుతుంది. అదృష్టం ఉంటే అసలు అడ్డంకే ఉండదు.

Admin

Recent Posts