information

Old Currency Notes : మీ ద‌గ్గ‌ర ఈ పాత రూ.5 నోటు ఉందా ? అయితే రూ.30వేలు వ‌స్తాయి..!

Old Currency Notes : మీ ద‌గ్గ‌ర పాత రూ.5 నోటు ఉందా ; అయితే మీరు దాంతో రూ.30వేలు సంపాదించ‌వ‌చ్చు. ఇంటి వ‌ద్ద‌నే ఉండి ఆ మొత్తాన్ని వ‌చ్చేలా చేసుకోవ‌చ్చు. మీ ఇంట్లో ఎక్కడైనా మీరు ఆ పాత నోటును దాచి పెట్టి ఉంటే గ‌న‌క వెంట‌నే బ‌య‌ట‌కు తీయండి. అది పాత రూ.5 నోటు అయి ఉండాలి. దాంతో రూ.30వేలు వ‌స్తాయి.

ఇక ఆ పాత రూ.5 నోటు మీద ట్రాక్ట‌ర్ బొమ్మ ఉండాలి. ఆర్‌బీఐ విడుద‌ల చేసి నోటు అయి ఉండాలి. అలాగే దానిపై నంబ‌ర్ 786 అని ఉండాలి. ఇలాంటి నోటు గ‌న‌క మీ ద‌గ్గ‌ర ఉంటే దాంతో రూ.30వేలు పొంద‌వ‌చ్చు.

if you have this 5 rupees note then you can get good money

ప్ర‌స్తుత త‌రుణంలో ఇలా పాత నోట్లు, కాయిన్స్ ను ఆన్‌లైన్‌లో అమ్ముతూ డ‌బ్బులు సంపాదిస్తున్నారు. కొంద‌రు నాణేలు, నోట్ల సేక‌ర‌ణ‌దారులు ఈ విధంగా ఆన్‌లైన్‌లో ఉంచిన వాటిని కొంటున్నారు. అందువ‌ల్ల మీ ద‌గ్గ‌ర ఆ నోటు ఉంటే దాంతో రూ.30వేల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు.

కాయిన్ బ‌జార్ (coinbazzar.com) అనే వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసి త‌రువాత సెల్ల‌ర్‌గా అందులో మీ వ‌ద్ద ఉన్న నోటు లేదా కాయిన్ కు చెందిన ఫొటోల‌ను ఉంచాలి. ఆస‌క్తి ఉన్న‌వారు ఆ మొత్తం చెల్లించి మీ నుంచి ఆ నోటును కొనుగోలు చేస్తారు. ఈవిధంగా ఈ సైట్‌లో మీ ద‌గ్గ‌ర ఉన్న పాత నాణేలు, క‌రెన్సీ నోట్ల‌ను సుల‌భంగా విక్ర‌యిస్తూ డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు.

Admin

Recent Posts