information

Coin : ఈ నాణెం మీ దగ్గర ఉంటే లక్షలు మీ సొంతం..!

Coin : సాధారణంగా చాలా మందికి పాత నాణేలను సేకరించే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే పాత వస్తువులను సేకరించి భద్రపరుస్తుంటారు. అలాగే ఈ మధ్యకాలంలో పాత నాణేలను లేదా పాత నోట్లను చాలామంది వివిధ వెబ్ సైట్ లలో పెట్టి లక్షలకు వాటిని అమ్ముతున్నారు. మీ దగ్గర కనుక పాత 50 పైసల నాణెం ఉంటే మీరు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది.

ఈ పాత 50 పైసల నాణెం మీ దగ్గర ఉంటే దానిని ఓఎల్ఎక్స్‌లో అమ్మి భారీగా సొమ్ము చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది ఓఎల్ఎక్స్‌ (olx.com) వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెల్లర్ గా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి నాణెం ఫోటోలు తీసి దానిని వెబ్‌ సైట్‌లో అప్ లోడ్‌ చేయాలి. ఒకవేళ ఇది ఎవరైనా కొనుగోలు చేయాలని భావిస్తే వారు మిమ్మల్ని సంప్రదించి ఈ నాణెం కొనుగోలు చేయడానికి బేరం ఆడవచ్చు.

if you have this coin then you will be lucky

ఇలా వివిధ రకాల వెబ్ సైట్స్ ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి పాత కరెన్సీ నోట్లు, ఐదు రూపాయలు లేదా పది రూపాయలపై వైష్ణో మాత ఉన్నట్లయితే వెంటనే వాటిని ఈ వెబ్‌ సైట్‌లో అప్‌ లోడ్‌ చేసి లక్షలకు అమ్మవచ్చు. హిందువులు ఈ నాణేలను ఎంతో పవిత్రంగా భావించడం వల్ల వీటిని అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Admin

Recent Posts