Karam Bathani : కరకరలాడే కారం బఠాణి.. ఇలా చేసుకుని నెల రోజులు తినేయవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Karam Bathani &colon; à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లో&comma; సూప‌ర్ మార్కెట్ à°²‌లో&comma; షాపుల‌ల్లో à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో కారం à°¬‌ఠాణీ కూడా ఒక‌టి&period; కారం à°¬‌ఠాణీ చాలా రుచిగా&comma; క్రిస్పీగా ఉంటాయి&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; ఈ కారం à°¬‌ఠాణీల‌ను అదే రుచితో&comma; అంతే క్రిస్పీగా à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; చాలా మంది వీటిని క్రిస్పీగా ఇంట్లో à°¤‌యారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు&period; కానీ ఇప్పుడు చెప్పే విధంగా చేయ‌డం à°µ‌ల్ల à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా ఉండే కారం à°¬‌ఠాణీల‌ను మనం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¬‌à°¯‌ట మార్కెట్ లో à°²‌భించే విధంగా కారం à°¬‌ఠాణీల‌ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం à°¬‌ఠాణీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండు à°¬‌ఠాణీ &&num;8211&semi; 400 గ్రా&period;&comma; వంట‌సోడా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్ లేదా à°¤‌గినంత‌&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41079" aria-describedby&equals;"caption-attachment-41079" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41079 size-full" title&equals;"Karam Bathani &colon; కరకరలాడే కారం బఠాణి&period;&period; ఇలా చేసుకుని నెల రోజులు తినేయవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;karam-bathani&period;jpg" alt&equals;"Karam Bathani recipe in telugu very tasty snacks " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41079" class&equals;"wp-caption-text">Karam Bathani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం à°¬‌ఠాణీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో బఠాణీల‌ను తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి అందులోనే ఉప్పు&comma; వంట‌సోడా వేసి 6 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ బఠాణీల‌ను à°®‌రోసారి క‌డిగి అవి మునిగే à°µ‌à°°‌కు నీటిని పోయాలి&period; à°¤‌రువాత ఈ à°¬‌ఠాణీల‌ను స్ట‌వ్ మీద ఉంచి 7 నుండి 8 నిమిషాల పాటు పెద్ద మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత వీటిని à°µ‌à°¡‌క‌ట్టి à°µ‌స్త్రం మీద వేసి పూర్తిగా à°¤‌à°¡à°¿ ఆరిపోయే à°µ‌రకు ఆర‌బెట్టాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆర‌బెట్టుకున్న à°¬‌ఠాణీలను వేసి వేయించాలి&period; à°¬‌ఠాణీలు చ‌క్క‌గావేగి రంగు మారిన à°¤‌రువాత వీటిని నూనెలో నుండి తీసి గిన్నెలో వేసుకోవాలి&period; ఇలా అన్నింటిని వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; చాట్ à°®‌సాలా చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కారం à°¬‌ఠాణీ à°¤‌యార‌వుతుంది&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts