Gongura Chicken Curry : గోంగూర చికెన్ క‌ర్రీ ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gongura Chicken Curry &colon; గోంగూర చికెన్&period;&period; చాలా మంది గోంగూర చికెన్ ను రుచి చూసే ఉంటారు&period; గోంగూర‌&comma; చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; అన్నం&comma; à°¬‌గారా అన్నం&comma; పులావ్ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; గోంగూర చికెన్ ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°¤‌రుచూ ఒకేర‌కం చికెన్ క‌ర్రీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; అంద‌రికి à°¨‌చ్చే విధంగా &comma; రుచిగా&comma; సుల‌భంగా ఈ గోంగూర చికెన్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అరకిలో&comma; నూనె &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; జీల‌కర్ర &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గోంగూర ఆకులు -2 క‌ప్పులు&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41082" aria-describedby&equals;"caption-attachment-41082" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41082 size-full" title&equals;"Gongura Chicken Curry &colon; గోంగూర చికెన్ క‌ర్రీ ఇలా చేయండి&period;&period; ఎంతో బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;gongura-chicken-curry&period;jpg" alt&equals;"Gongura Chicken Curry recipe very tasty with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41082" class&equals;"wp-caption-text">Gongura Chicken Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర చికెన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చికెన్ ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని 3 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత కారం&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ ను ఉడికించాలి&period; చికెన్ ఉడికిన à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గోంగూర ఆకులు వేసి క‌à°²‌పాలి&period; గోంగూర పూర్తిగా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి దీనిని ఉడుకుతున్న చికెన్ లో వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; à°®‌రో టీ స్పూన్ à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; అన్నంతో&comma; చ‌పాతీ వంటి వాటితో తింటే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts